top of page
Writer's picturePrasad Bharadwaj

11 Apr 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 11, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹


శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻


🍀. అపరాజితా స్తోత్రం - 13 🍀


27. ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా |

భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః


28. చితిరూపేణ యా కృత్స్నమేతద్ వ్యాప్య స్థితా జగత్ |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : జప మూడవ మార్గం - కేవలం మంత్రశక్తి. నామ ప్రభావం మీదనే ఆధారపడి జపనిష్ఠ కొనసాగించే మూడవమార్గ మొకటి ఉన్నది. అట్టి జపానుష్ఠానంలో ఆ శక్తి ప్రభావ స్పందన అంతస్సత్తను ప్రభావిత మొనర్చి సాక్షాత్కారానికి దారి తీసే పర్యంతం దానిని కొనసాగించ వలసి వుంటుంది. ఫలసిద్ధికి తొందర పాటు ఈ మార్గంలో పనికిరాదు. సిద్ధి కవసరమైన చిత్త స్థాయిని తొందరగా భంగపరుస్తుంది. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


వసంత ఋతువు, ఉత్తరాయణం,


చైత్ర మాసం


తిథి: కృష్ణ పంచమి 07:19:52 వరకు


తదుపరి కృష్ణ షష్టి


నక్షత్రం: జ్యేష్ఠ 12:59:14


వరకు తదుపరి మూల


యోగం: వరియాన 17:53:51 వరకు


తదుపరి పరిఘ


కరణం: తైతిల 07:17:52 వరకు


వర్జ్యం: 20:39:00 - 22:11:00


దుర్ముహూర్తం: 08:32:59 - 09:22:50


రాహు కాలం: 15:24:16 - 16:57:44


గుళిక కాలం: 12:17:19 - 13:50:47


యమ గండం: 09:10:22 - 10:43:51


అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:41


అమృత కాలం: 04:26:24 - 05:59:36


మరియు 29:51:00 - 31:23:00


సూర్యోదయం: 06:03:26


సూర్యాస్తమయం: 18:31:13


చంద్రోదయం: 23:37:27


చంద్రాస్తమయం: 09:47:37


సూర్య సంచార రాశి: మీనం


చంద్ర సంచార రాశి: వృశ్చికం


యోగాలు: ముద్గర యోగం - కలహం


12:59:14 వరకు తదుపరి ఛత్ర యోగం


- స్త్రీ లాభం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹

0 views0 comments

Comments


bottom of page