🌹 11, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 11 🍀
22. సమీరతనుజో వీరో వీరమారో జయప్రదః | జగన్మంగళదః పుణ్యః పుణ్యశ్రవణకీర్తనః
23. పుణ్యకీర్తిః పుణ్యగీతిర్జ గత్పావనపావనః | దేవేశోఽమితరోమాఽథ రామభక్తవిధాయకః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : విరహంలో రసానందం - ప్రేమానందానికీ, విరహవేదనకూ నడుమ ఉయ్యాలలూగే వైష్ణవభక్తి సాధన యొకటి లేకపోలేదు. కాని ఆ మార్గము అనుసరించే వారు విరహంలో సైతం రసం అనుభవిస్తారు. ఆ ఆన్వేషణలో వారికి రసానందమున్నది. కనుకనే అన్వేషణ వదలిపెట్టరు. రసవిహీనమైన విరహం కోరదగినది కాదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాడ మాసం
తిథి: కృష్ణ నవమి 18:06:39 వరకు
తదుపరి కృష్ణ దశమి
శ్రావణ - పౌర్ణమాంతం
నక్షత్రం: అశ్విని 19:06:39 వరకు
తదుపరి భరణి
యోగం: సుకర్మ 10:52:53 వరకు
తదుపరి ధృతి
కరణం: తైతిల 06:20:52 వరకు
వర్జ్యం: 15:04:10 - 16:40:30
మరియు 28:56:36 - 30:35:12
దుర్ముహూర్తం: 08:25:36 - 09:18:01
రాహు కాలం: 15:38:01 - 17:16:18
గుళిక కాలం: 12:21:28 - 13:59:45
యమ గండం: 09:04:55 - 10:43:11
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 11:51:30 - 13:27:50
సూర్యోదయం: 05:48:21
సూర్యాస్తమయం: 18:54:34
చంద్రోదయం: 00:31:36
చంద్రాస్తమయం: 13:24:44
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 19:06:39 వరకు తదుపరి
ముసల యోగం - దుఃఖం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments