top of page
Writer's picturePrasad Bharadwaj

11 May 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 11, మే, May 2023 పంచాగము - Panchagam 🌹


శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday


🍀. నరసింహ జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Narasimha Jayanti to All. 🍀


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺


🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 5 🍀


9. విరజస్థానకః శ్రేష్ఠః సర్వో నారాయణః ప్రభుః |

కర్మజ్ఞః కర్మనిరతో నృసింహో వామనోఽచ్యుతః


10. కవిః కావ్యో జగన్నాథో జగన్మూర్తిరనామయః |

మత్స్యః కూర్మో వరాహశ్చ హరిః కృష్ణో మహాస్మయః


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : విశ్వప్రేమ - ఒకే పరమేశ్వరుడు అంతటా వ్యాపించి వున్నాడనే దృష్టిపై ఆధారపడి వుంటుంది విశ్వ ప్రేమ. వ్యష్టిచేతన విశ్వచేతనగా విశాలత చెందడం దీనికి అవసరం. అజ్ఞానానికి ఆసక్తి దోషానికి ఇందు తావుండదు. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్,


వసంత ఋతువు, ఉత్తరాయణం,


వైశాఖ మాసం


తిథి: కృష్ణ షష్టి 11:28:06


వరకు తదుపరి కృష్ణ సప్తమి


నక్షత్రం: ఉత్తరాషాఢ 14:37:08


వరకు తదుపరి శ్రవణ


యోగం: శుభ 15:16:13 వరకు


తదుపరి శుక్ల


కరణం: వణిజ 11:28:06 వరకు


వర్జ్యం: 18:21:30 - 19:51:18


దుర్ముహూర్తం: 10:03:35 - 10:55:10


మరియు 15:13:02 - 16:04:37


రాహు కాలం: 13:49:14 - 15:25:56


గుళిక కాలం: 08:59:07 - 10:35:49


యమ గండం: 05:45:43 - 07:22:25


అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37


అమృత కాలం: 08:38:36 - 10:08:12


మరియు 27:20:18 - 28:50:06


సూర్యోదయం: 05:45:43


సూర్యాస్తమయం: 18:39:20


చంద్రోదయం: 00:25:37


చంద్రాస్తమయం: 10:48:56


సూర్య సంచార రాశి: మేషం


చంద్ర సంచార రాశి: మకరం


యోగాలు: సౌమ్య యోగం - సర్వ


సౌఖ్యం 09:00:59 వరకు తదుపరి ధ్వాoక్ష


యోగం - ధన నాశనం, కార్య హాని


దిశ శూల: దక్షిణం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹

1 view0 comments

Commenti


bottom of page