🌹 12, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺
🍀. శ్రీ గణేశ హృదయం - 18 🍀
18. వరైః సమస్థాపితమేవ సర్వం విశ్వం తథా బ్రహ్మవిహారిణా చ |
అతః పరం విప్రముఖా వదంతి వరప్రదం తం వరదం నతోఽస్మి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : చిత్తస్థాయి - సత్వర సాధనకు ముఖ్యంగా చిత్తస్థాయి కావాలి. ఫలితాల కొరకు వేగిపడడం, మితిమీరి శ్రమ చేయడం తగదు. అనుభూతులు పొందగల యోగ్యతను పెంపొందించు కోడానికి చిత్తానికి వ్యవధి యివ్వాలి. లోపలి నుండి కవిత్వం, సంగీతం పుట్టుకు వచ్చినంత సహజంగా ఆ అనుభూతుల నతడు పొందవలసి వుంటుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: కృష్ణ సప్తమి 27:45:48
వరకు తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: మూల 11:59:09 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: పరిఘ 15:20:04 వరకు
తదుపరి శివ
కరణం: విష్టి 16:41:58 వరకు
వర్జ్యం: 21:05:00 - 22:36:00
దుర్ముహూర్తం: 11:52:06 - 12:42:01
రాహు కాలం: 12:17:03 - 13:50:39
గుళిక కాలం: 10:43:28 - 12:17:03
యమ గండం: 07:36:17 - 09:09:52
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:41
అమృత కాలం: 05:51:00 - 07:23:00
మరియు 30:11:00 - 31:42:00
సూర్యోదయం: 06:02:41
సూర్యాస్తమయం: 18:31:25
చంద్రోదయం: 00:38:40
చంద్రాస్తమయం: 10:47:18
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: ధ్వజ యోగం - కార్య
సిధ్ధి 11:59:09 వరకు తదుపరి శ్రీవత్స
యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Kommentare