🌹 12, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺
🍀. శ్రీ గజానన స్తోత్రం - 02 🍀
మునీంద్రవంద్యం విధిబోధహీనం సుబుద్ధిదం బుద్ధిధరం ప్రశాంతమ్ |
వికాలహీనం సకలాంతగం వై గజాననం భక్తియుతా భజామః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : కలుష క్షాళనకు ఉపాయం - నీ లోపల ఉండే కలుషాలను, దోషాలను క్షాళన చెయ్యాలంటే, మొట్టమొదట వాటి ఉనికిని స్పష్టంగా గుర్తించు. పిమ్మట దృఢమైన సంకల్పంతో వాటిని త్రోసిపుచ్చు. అనంతరం వాటి నుండి వేరుపడడం నేర్చుకో. అప్పుడు ఒక వేళ అవి నీలోనికి తిరిగి ప్రవేశింప జూచినా నీకు పరాయివిగానే ప్రవేశించ గలుగుతాయి.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాడ మాసం
తిథి: కృష్ణ దశమి 18:01:47 వరకు
తదుపరి కృష్ణ ఏకాదశి
నక్షత్రం: భరణి 19:45:56 వరకు
తదుపరి కృత్తిక
యోగం: ధృతి 09:39:23 వరకు
తదుపరి శూల
కరణం: వణిజ 05:58:40 వరకు
వర్జ్యం: 04:56:36 - 06:35:12
దుర్ముహూర్తం: 11:55:24 - 12:47:48
రాహు కాలం: 12:21:36 - 13:59:50
గుళిక కాలం: 10:43:22 - 12:21:36
యమ గండం: 07:26:55 - 09:05:09
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 14:48:12 - 16:26:48
సూర్యోదయం: 05:48:41
సూర్యాస్తమయం: 18:54:30
చంద్రోదయం: 01:10:47
చంద్రాస్తమయం: 14:20:00
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: కాల యోగం - అవమానం
19:45:56 వరకు తదుపరి సిద్ది యోగం
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments