top of page

12 May 2023 Daily Panchang నిత్య పంచాంగము

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹 12, మే, May 2023 పంచాగము - Panchagam 🌹


శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻


🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 44 🍀


44. బీజాక్షరత్రయవిరాజితమన్త్రయుక్తే

ఆద్యన్తవర్ణమయశోభితశబ్దరూపే ।


బ్రహ్మాణ్డభాణ్డజనని కమలాయతాక్షి

లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే ॥


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : దివ్య ప్రేమ రెండురకాలు. ఒకటి ప్రేమ స్వరూపుడైన భగవానునికి తనలో భాగమైన సృష్టియెడ, జీవులయెడ నుండే దివ్యప్రేమ. రెండవది_ప్రియతముడైన భగవానునియెడ భ క్తునికుండే దివ్యప్రేమ. అది వ్యక్తి గతంగానూ, తదతీతంగానూ కూడ విలసిల్లగలదు. అయితే. ఆ వ్యక్తిగత ప్రేమ అవరప్రకృతిచే దూషితము కానిది. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


వసంత ఋతువు, ఉత్తరాయణం,


వైశాఖ మాసం


తిథి: కృష్ణ సప్తమి 09:08:27 వరకు


తదుపరి కృష్ణ అష్టమి


నక్షత్రం: శ్రవణ 13:04:54 వరకు


తదుపరి ధనిష్ట


యోగం: శుక్ల 12:16:26 వరకు


తదుపరి బ్రహ్మ


కరణం: బవ 09:07:27 వరకు


వర్జ్యం: 16:49:20 - 18:19:28


దుర్ముహూర్తం: 08:20:11 - 09:11:49


మరియు 12:38:19 - 13:29:56


రాహు కాలం: 10:35:42 - 12:12:30


గుళిక కాలం: 07:22:06 - 08:58:54


యమ గండం: 15:26:06 - 17:02:54


అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37


అమృత కాలం: 03:20:18 - 04:50:06


మరియు 25:50:08 - 27:20:16


సూర్యోదయం: 05:45:18


సూర్యాస్తమయం: 18:39:41


చంద్రోదయం: 00:25:37


చంద్రాస్తమయం: 11:52:52


సూర్య సంచార రాశి: మేషం


చంద్ర సంచార రాశి: మకరం


యోగాలు: ధూమ్ర యోగం - కార్య


భంగం, సొమ్ము నష్టం 13:04:54 వరకు


తదుపరి ధాత్రి యోగం - కార్య జయం


దిశ శూల: పశ్చిమం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹


Comments


  • Facebook
  • Twitter
  • LinkedIn

©2023 by Dailybhaktimessages2. Proudly created with Wix.com

bottom of page