🌹 12, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : మాస శివరాత్రి, Masik Shivaratri 🌺
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 25 🍀
49. శకటాదివిశేషజ్ఞో లంబికానీతితత్పరః |
ప్రపంచరూపీ బలవాన్ ఏకకౌపీనవస్త్రకః
50. దిగంబరః సోత్తరీయః సజటః సకమండలుః |
నిర్దండశ్చాసిదండశ్చ స్త్రీవేషః పురుషాకృతిః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : దివ్యశక్త్యవతరణకై ఆరాటం తగదు - దివ్యశక్త్యి అవతరణం కోసమై ఆరాటం సాధకునకు తగదు. ప్రాణకోశం విశుద్ధి నొంది ఈశ్వరార్పితం గాక మునుపే దివ్యశక్త్యి అవతరణం ప్రమాద భరితం. కనుక అట్టి ఆరాటానికి బదులు అతడు తన అంతరంగం విశుద్ధం కావాలనీ, తనకు జ్ఞానసిద్ధి కలగాలనీ, తన హృదయాకాంక్ష తీవ్రతరం కావాలనీ, తాను భరించగల ప్రమాణంలో దివ్యశక్తి తన యందు పని చేయాలనీ భగవంతుని నిత్యమూ వేడుకొనడం శ్రేయస్కరం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 19:55:08
వరకు తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 11:37:51
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: శుక్ల 09:30:50 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: గార 06:47:45 వరకు
వర్జ్యం: 19:35:12 - 21:21:28
దుర్ముహూర్తం: 10:04:25 - 10:51:40
మరియు 14:47:51 - 15:35:05
రాహు కాలం: 13:31:05 - 14:59:39
గుళిక కాలం: 09:05:23 - 10:33:57
యమ గండం: 06:08:15 - 07:36:49
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:25
అమృత కాలం: 04:27:40 - 06:15:00
మరియు 30:12:48 - 31:59:04
సూర్యోదయం: 06:08:15
సూర్యాస్తమయం: 17:56:47
చంద్రోదయం: 04:02:46
చంద్రాస్తమయం: 16:39:09
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: గద యోగం - కార్యహాని,
చెడు 11:37:51 వరకు తదుపరి
మతంగ యోగం - అశ్వ లాభం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments