🌹 12, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌻
🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 20 🍀
40. జగదాత్మా జగద్యోనిర్జగదంతో హ్యనంతరః |
విపాప్మా నిష్కలంకోఽథ మహాన్ మహదహంకృతిః
41. ఖం వాయుః పృథివీ చాపో వహ్నిర్దిక్ కాల ఏకలః |
క్షేత్రజ్ఞః క్షేత్రపాలశ్చ పల్వలీకృతసాగరః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : స్వతంత్రేచ్ఛ.సమర్పణ - జీవునకు కొంత స్వతంత్రేచ్ఛ ఉండడం పైననే జగత్తు నందలి లీల అంతా ఆధారపడి వున్నది. యోగసాధన కూడా అట్టి స్వతంత్రేచ్ఛతో కూడినదే. సాధకుని అనుమోదం అడుగడుగునా అవసరం. ఈశ్వరునకు ఆత్మ సమర్పణం కూడా స్వతంత్రేచ్ఛా పూర్వకమైనదే కావాలి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 26:22:54
వరకు తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: ఆశ్లేష 23:02:20 వరకు
తదుపరి మఘ
యోగం: శివ 25:11:47 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: గార 13:07:13 వరకు
వర్జ్యం: 10:25:32 - 12:13:36
దుర్ముహూర్తం: 08:31:06 - 09:20:16
రాహు కాలం: 15:16:45 - 16:48:56
గుళిక కాలం: 12:12:22 - 13:44:33
యమ గండం: 09:07:59 - 10:40:10
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:36
అమృత కాలం: 21:13:56 - 23:02:00
సూర్యోదయం: 06:03:35
సూర్యాస్తమయం: 18:21:08
చంద్రోదయం: 03:40:26
చంద్రాస్తమయం: 16:55:57
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: ఆనంద యోగం - కార్య
సిధ్ధి 23:02:20 వరకు తదుపరి
కాలదండ యోగం - మృత్యు భయం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments