🌹 13, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 19 🍀
37. ధర్మకేతుర్ధర్మరతిః సంహర్తా సంయమో యమః |
ప్రణతార్తిహరో వాయుః సిద్ధకార్యో జనేశ్వరః
38. నభో విగాహనః సత్యః సవితాత్మా మనోహరః |
హారీ హరిర్హరో వాయురృతుః కాలానలద్యుతిః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అంతర్ బహిశ్చేతనల అనుసంధాన శిక్షణ - వార్తాపత్రికలు చదవడం, ఉత్తరాలు వ్రాయడం వంటి బహిర్వ్యాపారాలు చేతనకు విక్షేపం కలిగించక పోయినా దాని నైశిత్యం తగ్గించవచ్చు నన్నంతమాత్రాన ఏ బహిర్వ్యాపారాలూ సాధకుడు చెయ్యరాదని అర్థం కాదు. ఏ బహిర్వ్యాపారాలనూ చెయ్యని యెడల అంతర్ బహిశ్చేతనలను అనుసంధానించే శిక్షణావకాశమే అతనికి లేకుండా పోతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 08:21:54 వరకు
తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: ఆర్ద్ర 08:27:02 వరకు
తదుపరి పునర్వసు
యోగం: వజ్ర 15:55:18 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: తైతిల 08:20:55 వరకు
వర్జ్యం: 21:47:00 - 23:33:40
దుర్ముహూర్తం: 17:01:22 - 17:52:22
రాహు కాలం: 17:07:44 - 18:43:21
గుళిక కాలం: 15:32:07 - 17:07:44
యమ గండం: 12:20:53 - 13:56:30
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45
అమృత కాలం: -
సూర్యోదయం: 05:58:26
సూర్యాస్తమయం: 18:43:21
చంద్రోదయం: 03:06:05
చంద్రాస్తమయం: 16:48:38
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన
నాశనం, కార్య హాని 08:27:02 వరకు
తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentarios