🌹 13, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : శబరి జయంతి, కాలాష్టమి, కుంభ సంక్రాంతి, Shabari Jayanti, Kalashtami, Kumbha Sankranti🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 20 🍀
37. సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః |
ఆకాశనిర్విరూపశ్చ నిపాతీ హ్యవశః ఖగః
38. రౌద్రరూపోఽంశురాదిత్యో బహురశ్మిః సువర్చసీ |
వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఒకప్పుడు నీవు కార్యోత్సాహివే కర్మచేస్తావు. వేరొకప్పుడు కార్య విముఖుడవై ప్రశాంతస్థితి నభిలషిస్తావు. ఈ రెండు ప్రవృత్తులనూ కలపడం కష్టం. కానీ రెంటికీ సమన్వయం కుదిరే సమయం ఒకనాటికి వస్తుంది. అంతరంగమున నొకవంక ప్రశాంతి నెలకొని యుండగా, దాని ఆసరాతో వేరొక వంక నీవు కార్యోత్సాహివి కూడ కాగలవు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ సప్తమి 09:47:41 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: విశాఖ 26:36:22 వరకు
తదుపరి అనూరాధ
యోగం: వృధ్ధి 14:16:42 వరకు
తదుపరి ధృవ
కరణం: బవ 09:43:42 వరకు
వర్జ్యం: 08:05:52 - 09:42:24
మరియు 30:30:20 - 32:04:04
దుర్ముహూర్తం: 12:53:23 - 13:39:35
మరియు 15:11:59 - 15:58:11
రాహు కాలం: 08:10:25 - 09:37:02
గుళిక కాలం: 13:56:55 - 15:23:32
యమ గండం: 11:03:40 - 12:30:17
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 17:45:04 - 19:21:36
సూర్యోదయం: 06:43:48
సూర్యాస్తమయం: 18:16:47
చంద్రోదయం: 00:45:00
చంద్రాస్తమయం: 11:24:39
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: మిత్ర యోగం - మిత్ర లాభం
26:36:22 వరకు తదుపరి మానస
యోగం - కార్య లాభం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments