13 Jul 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Jul 13, 2023
- 1 min read

🌹 13, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : కామిక ఏకాదశి , Kamika Ekadashi 🌺
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 14 🍀
27. నిత్యతృప్తో విశోకశ్చ ద్విభుజః కామరూపకః | కల్యాణోఽభిజనో ధీరో విశిష్టః సువిచక్షణః
28. శ్రీమద్భాగవతార్థజ్ఞో రామాయణ విశేషవాన్ | అష్టాదశపురాణజ్ఞో షడ్దర్శన విజృంభకః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : పూర్ణయోగ లక్ష్యం - ఇహ జీవన పరిత్యాగ పర్యంతమైన సంపూర్ణ సన్యాసం ఇతర యోగ పద్ధతుల లక్ష్యంకాగా, ఇహజీవనాన్ని క్రొత్త రీతిలో రూపాంతరం చెందించడం పూర్ణయోగ లక్ష్యం. దేహ, ప్రాణ, మనఃకోశము లందు కామమును పూర్తిగా పరిత్యజించడం ఈ లక్ష్యసాధనకు అత్యంతావశ్యకం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాఢ మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 18:26:35 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: కృత్తిక 20:54:59 వరకు
తదుపరి రోహిణి
యోగం: శూల 08:52:27 వరకు
తదుపరి దండ
కరణం: బవ 06:09:17 వరకు
వర్జ్యం: 08:18:30 - 09:59:06
దుర్ముహూర్తం: 10:10:49 - 11:03:11
మరియు 15:24:58 - 16:17:20
రాహు కాలం: 13:59:53 - 15:38:04
గుళిక కాలం: 09:05:22 - 10:43:33
యమ గండం: 05:49:01 - 07:27:12
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 18:22:06 - 20:02:42
సూర్యోదయం: 05:49:01
సూర్యాస్తమయం: 18:54:24
చంద్రోదయం: 01:52:20
చంద్రాస్తమయం: 15:16:03
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: లంబ యోగం - చికాకులు,
అపశకునం 20:54:59 వరకు తదుపరి
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Коментари