🌹 13, మే, May 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 19 🍀
35. స్వర్ణరాశి దదాత్యేవ తత్‍క్షణాన్నాస్తి సంశయః |
సర్వదా యః పఠేత్ స్తోత్రం భైరవస్య మహాత్మనః
36. లోకత్రయం వశీకుర్యాదచలాం శ్రియమవాప్నుయాత్ |
న భయం లభతే క్వాపి విఘ్నభూతాదిసంభవ
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : దివ్యప్రేమ ; అంతరాత్మ ప్రేమ - భగవానుని ఏకత్వ స్వరూపానందము నుండి సాక్షాత్తుగా మనలోనికి దిగి వచ్చునదియే దివ్యప్రేమ. అంతరాత్మప్రేమ అనునది. ఆ దివ్యప్రేమ మానవునిలో మానవ చేతనా వికాసపు అవసరం నిమిత్తం ధరించిన ఒక రూపవిశేషం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: కృష్ణ అష్టమి 06:52:24 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: ధనిష్ట 11:36:02 వరకు
తదుపరి శతభిషం
యోగం: బ్రహ్మ 09:23:49 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: కౌలవ 06:51:23 వరకు
వర్జ్యం: 18:24:00 - 19:54:40
దుర్ముహూర్తం: 07:28:17 - 08:19:57
రాహు కాలం: 08:58:43 - 10:35:36
గుళిక కాలం: 05:44:56 - 07:21:50
యమ గండం: 13:49:22 - 15:26:15
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 01:50:08 - 03:20:16
మరియు 27:28:00 - 28:58:40
సూర్యోదయం: 05:44:56
సూర్యాస్తమయం: 18:40:01
చంద్రోదయం: 01:13:35
చంద్రాస్తమయం: 12:54:04
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 11:36:02 వరకు తదుపరి ఆనంద యోగం
- కార్య సిధ్ధి
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
コメント