13 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Oct 13, 2023
- 1 min read

🌹 13, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 13 🍀
23. పిప్పలా చ విశాలాక్షీ రక్షోఘ్నీ వృష్టికారిణీ ।
దుష్టవిద్రావిణీ దేవీ సర్వోపద్రవనాశినీ ॥
24. శారదా శరసంధానా సర్వశస్త్రస్వరూపిణీ ।
యుద్ధమధ్యస్థితా దేవీ సర్వభూతప్రభంజనీ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సత్వరసిద్ధి కోసం తొందర కూడదు - పూర్ణ యోగసాధన కష్ట బహుళమైనది. సత్వర సిద్ధి కలుగ వలేనని తొందర పడరాదు. అవిరళ వేగంతో కూడిన మహత్తర పురోగతి దాని చరమ ఘట్టాలలో మాత్రమే గట్టి నిశ్చయంతో ఆశించడానికి వీలవుతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 21:52:02
వరకు తదుపరి అమావాశ్య
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 14:11:40
వరకు తదుపరి హస్త
యోగం: బ్రహ్మ 10:06:52 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: విష్టి 08:54:25 వరకు
వర్జ్యం: 23:21:33 - 25:06:25
దుర్ముహూర్తం: 08:29:59 - 09:17:09
మరియు 12:25:51 - 13:13:02
రాహు కాలం: 10:33:49 - 12:02:16
గుళిక కాలం: 07:36:55 - 09:05:22
యమ గండం: 14:59:10 - 16:27:37
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:25
అమృత కాలం: 06:13:06 - 07:59:18
సూర్యోదయం: 06:08:28
సూర్యాస్తమయం: 17:56:05
చంద్రోదయం: 04:50:09
చంద్రాస్తమయం: 17:11:27
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: శుభ యోగం - కార్య జయం
14:11:40 వరకు తదుపరి అమృత
యోగం - కార్య సిధ్ది
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments