13 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Sep 13, 2023
- 1 min read

🌹 13, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస శివరాత్రి, Masik Shivaratri 🌻
🍀. శ్రీ గజానన స్తోత్రం - 11 🍀
11. సురేంద్రసేవ్యం హ్యసురైః సుసేవ్యం సమానభావేన విరాజయంతమ్ |
అనంతవాహం ముషక ధ్వజం తం గజాననం భక్తియుతా భజామః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : మూడు త్రోవలు - మూడే ప్రధానమైన త్రోవలు, సాధకునికి ఉన్నాయి. (1) భగవంతునిపై భారం వేసి, ఆయన అనుగ్రహం కొరకు వేచి వుండడం, (2) అద్వైతి వలె, బౌద్ధుని వలె, స్వశక్తి మీదనే ఆధారపడడం (3) మధ్యేమార్గ మవలంబించి, పరమ సంసిద్ధి కొరకై ఆకాంక్ష, అపర ప్రవృత్తుల నిరాకరణ మున్నగు వాని ద్వారా ఈశ్వరశక్తి తోడ్పాటుతో ముందుకు సాగడం.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 28:50:21
వరకు తదుపరి అమావాశ్య
నక్షత్రం: మఘ 26:01:38 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: సిధ్ధ 26:08:06 వరకు
తదుపరి సద్య
కరణం: విష్టి 15:35:46 వరకు
వర్జ్యం: 12:31:30 - 14:19:26
దుర్ముహూర్తం: 11:47:27 - 12:36:33
రాహు కాలం: 12:12:00 - 13:44:04
గుళిక కాలం: 10:39:56 - 12:12:00
యమ గండం: 07:35:47 - 09:07:51
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:36
అమృత కాలం: 23:19:06 - 25:07:02
సూర్యోదయం: 06:03:42
సూర్యాస్తమయం: 18:20:17
చంద్రోదయం: 04:30:49
చంద్రాస్తమయం: 17:31:55
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: చర యోగం - దుర్వార్త
శ్రవణం 26:01:38 వరకు తదుపరి
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
ความคิดเห็น