top of page
Writer's picturePrasad Bharadwaj

14 Aug 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 14, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ సోమవారం, Monday, ఇందు వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక శివరాత్రి, Masik Shivaratri 🌻


🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 43 🍀


87. గాంధారశ్చ సువాసశ్చ తపస్సక్తో రతిర్నరః |

మహాగీతో మహానృత్యో హ్యప్సరోగణసేవితః


88. మహాకేతుర్మహాధాతుర్నైకసానుచరశ్చలః |

ఆవేదనీయ ఆదేశః సర్వగంధసుఖావహః


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మనోమౌనం - మనోమౌనం సాధించాలంటే, వచ్చిన ప్రతి ఆలోచననూ త్రోసి వేయడమనేది సరియైన పద్ధతి కానేరదు. ఆలోచనలకు వెనుక, వాటి కంటె వేరై నిలిచి, బాహ్యవిషయాలట్లు వాటిని ప్రశాంతంగా తిలకించడం నేర్చుకోవాలి. అలోచనలను త్రోసివేయడం అపుడు సుసాధ్యం అవుతుంది ఒకవేళ అవి అలా ఎదుట కదలిపోతున్నా, నీ మనోమౌనాన్ని భంగపరుపవు. 🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


వర్ష ఋతువు, దక్షిణాయణం,


శ్రావణ మాసం


తిథి: కృష్ణ త్రయోదశి 10:26:33


వరకు తదుపరి కృష్ణ చతుర్దశి


నక్షత్రం: పునర్వసు 11:07:39


వరకు తదుపరి పుష్యమి


యోగం: సిధ్ధి 16:39:30 వరకు


తదుపరి వ్యతీపాత


కరణం: వణిజ 10:26:33 వరకు


వర్జ్యం: 20:04:20 - 21:51:48


దుర్ముహూర్తం: 12:46:11 - 13:37:07


మరియు 15:19:00 - 16:09:56


రాహు కాలం: 07:34:10 - 09:09:41


గుళిక కాలం: 13:56:13 - 15:31:44


యమ గండం: 10:45:12 - 12:20:42


అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45


అమృత కాలం: 08:27:00 - 10:13:40


మరియు 30:49:08 - 32:36:36


సూర్యోదయం: 05:58:40


సూర్యాస్తమయం: 18:42:45


చంద్రోదయం: 03:59:47


చంద్రాస్తమయం: 17:35:01


సూర్య సంచార రాశి: కర్కాటకం


చంద్ర సంచార రాశి: కర్కాటకం


యోగాలు: ధూమ్ర యోగం - కార్య


భంగం, సొమ్ము నష్టం 11:07:39 వరకు


తదుపరి ధాత్రి యోగం - కార్య జయం


దిశ శూల: తూర్పు


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹




0 views0 comments

Comments


bottom of page