🍀🌹14, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : శీతలా సప్తమి, కాలాష్టమి, Sheetala Saptami, Kalashtami🌻
🍀. అపరాజితా స్తోత్రం - 10 🍀
19. యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
20. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఏకాగ్రత - చైతన్యం నామాన్య మానవునిలో అంతటా పరివ్యాప్తమై వుండి, విషయాల మీదికి అటూ ఇటూ పరుగులెత్తుతూ వుంటుంది. ఏదైనా ఒక స్థిర ప్రయోజనాన్ని సాధించాలంటే అలా పరుగులెత్తే చైతన్యాన్ని వెనుకకు లాగుకొనివచ్చి ఏకాగ్రం చెయ్యాలి. అలా చేసినప్పుడు అది ఒక స్థానములో ఒక విషయంపై ఏకాగ్రమౌతున్న సంగతి జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుసుకో గలుగుతాము. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ సప్తమి 20:23:17 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: అనూరాధ 08:13:40 వరకు
తదుపరి జ్యేష్ఠ
యోగం: వజ్ర 15:14:43 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: విష్టి 08:57:27 వరకు
వర్జ్యం: 13:39:54 - 15:13:18
దుర్ముహూర్తం: 08:49:20 - 09:37:22
రాహు కాలం: 15:25:33 - 16:55:36
గుళిక కాలం: 12:25:27 - 13:55:30
యమ గండం: 09:25:21 - 10:55:24
అభిజిత్ ముహూర్తం: 12:01 - 12:49
అమృత కాలం: 23:00:18 - 24:33:42
సూర్యోదయం: 06:25:16
సూర్యాస్తమయం: 18:25:39
చంద్రోదయం: 00:40:38
చంద్రాస్తమయం: 10:56:44
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: వజ్ర యోగం - ఫల ప్రాప్తి
08:13:40 వరకు తదుపరి ముద్గర యోగం
- కలహం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments