🌹 15, అగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
🍀. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి, Happy Independence Day to All 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఆది అమావాస్య, స్వాతంత్య్ర దినోత్సవం, Aadi Amavasai, Independence Day🌻
🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 16 🍀
32. భాగ్యదో నిర్మలో నేతా పుచ్ఛలంకావిదాహకః |
పుచ్ఛబద్ధో యాతుధానో యాతుధానరిపుప్రియః
33. ఛాయాపహారీ భూతేశో లోకేశః సద్గతిప్రదః |
ప్లవంగమేశ్వరః క్రోధః క్రోధసంరక్తలోచనః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సమతా ప్రాముఖ్యం - సుఖదుఃఖములకు, నిందాస్తుతులకు, మానావమానములకు కలగని సమతా స్థితిని సాధకుడు అందుకోడం అత్యంతావశ్యకం. ప్రాణ మనఃకోశము లలో ప్రశాంతి నెలకొనడానికది చాలా సహాయపడుతుంది. సమత చేకూరినదంటే, ప్రాణచేతన, తదనుగతమైన మనస్సు ప్రశాంతి నొందసాగిన వన్నమాట. వాని వెనువెంట ఆలోచనాత్మకమైన మనస్సు కూడ ప్రశాంతి నొందక తప్పదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 12:44:54 వరకు
తదుపరి అమావాశ్య
నక్షత్రం: పుష్యమి 13:59:15 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: వ్యతీపాత 17:33:54 వరకు
తదుపరి వరియాన
కరణం: శకుని 12:43:54 వరకు
వర్జ్యం: 28:22:28 - 30:10:24
దుర్ముహూర్తం: 08:31:33 - 09:22:26
రాహు కాలం: 15:31:20 - 17:06:45
గుళిక కాలం: 12:20:32 - 13:55:56
యమ గండం: 09:09:42 - 10:45:07
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45
అమృత కాలం: 06:49:08 - 08:36:36
సూర్యోదయం: 05:58:53
సూర్యాస్తమయం: 18:42:09
చంద్రోదయం: 04:52:56
చంద్రాస్తమయం: 18:17:08
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 13:59:15 వరకు తదుపరి
ఆనంద యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments