🌹 15, మే, May 2023 పంచాగము - Panchagam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : అపర ఏకాదశి, వృషభ సంక్రాంతి, Apara Ekadashi, Vrishabha Sankranti🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 32 🍀
63. ఉపకారః ప్రియః సర్వః కనకః కాంచనచ్ఛవిః |
నాభిర్నందికరో భావః పుష్కరః స్థపతిః స్థిరః
64. ద్వాదశస్త్రాసనశ్చాద్యో యజ్ఞో యజ్ఞసమాహితః |
నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ప్రేమ : ఏకత్వభావం - ప్రేమ అంతరాత్మ నిష్ఠ మైనప్పుడు. ఏకత్వభావం దానిలో తప్పనిసరిగా ఇమిడి వుంటుంది. పరమాత్మ యందలి దివ్య ప్రేమకు మూలం ఏకత్వమే. ఆ దివ్య ప్రేమ నుండి పుట్టినదే అంతరాత్మ నిష్ఠమైన ప్రేమ. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 25:04:56 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: పూర్వాభద్రపద 09:09:12
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: వషకుంభ 25:29:19 వరకు
తదుపరి ప్రీతి
కరణం: బవ 13:55:12 వరకు
వర్జ్యం: 18:23:24 - 19:55:48
దుర్ముహూర్తం: 12:38:22 - 13:30:08
మరియు 15:13:40 - 16:05:26
రాహు కాలం: 07:21:18 - 08:58:22
గుళిక కాలం: 13:49:33 - 15:26:36
యమ గండం: 10:35:25 - 12:12:29
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 01:31:20 - 03:02:52
మరియు 27:37:48 - 29:10:12
సూర్యోదయం: 05:44:14
సూర్యాస్తమయం: 18:40:43
చంద్రోదయం: 02:36:37
చంద్రాస్తమయం: 14:48:42
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ముసల యోగం - దుఃఖం
09:09:12 వరకు తదుపరి గద యోగం
- కార్య హాని , చెడు
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments