16 Feb 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Feb 16, 2023
- 1 min read

🌹16, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
🍀. విజయ సర్వ ఏకాదశి శుభాకాంక్షలు, Good Wishes on Vijaya Sarva Ekadashi 🍀
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : విజయ సర్వ ఏకాదశి, Vijaya Sarva Ekadashi 🌺
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రం - 27 🍀
27. దిశంతు మే దేవ సదా త్వదీయాః
దయాతరంగాను చరాః కటాక్షాః
శ్రోత్రేషు పుంసా మమృతం క్షరంతీం
సరస్వతీం సంశ్రిత కామధేనుమ్ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : శాంత కర్మాచరణ - ఆశాంతి లక్షణోపేతమైన బాహ్య చైతన్యంతో గాక, శాంతి సమన్వితమైన అంతశ్చైతన్యంతో అన్నిపనులూ నీవు చేయడం నేర్చుకోవాలి. పనులు చేస్తూనే శాంతిని చిక్కబట్టుకోడం సాధ్యమే. శాంతి అంటే మనస్సు శూన్యంగా వుండడం కాదు: ఏ పనినీ చేయక పోవడమూ కాదు.🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 26:50:53
వరకు తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: మూల 22:53:26 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: హర్షణ 07:03:15 వరకు
తదుపరి వజ్ర
కరణం: బవ 16:10:32 వరకు
వర్జ్యం: 08:09:00 - 09:37:24
దుర్ముహూర్తం: 10:34:14 - 11:20:37
మరియు 15:12:30 - 15:58:53
రాహు కాలం: 13:57:08 - 15:24:06
గుళిక కాలం: 09:36:16 - 11:03:14
యమ గండం: 06:42:22 - 08:09:19
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 16:59:24 - 18:27:48
సూర్యోదయం: 06:42:22
సూర్యాస్తమయం: 18:18:01
చంద్రోదయం: 02:50:39
చంద్రాస్తమయం: 14:03:02
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: ధూమ్ర యోగం - కార్య భంగం,
సొమ్ము నష్టం 22:53:26 వరకు తదుపరి
ధాత్రి యోగం - కార్య జయం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Commentaires