🌹 16, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : బ్రహ్మ చారిణి - గాయత్రి దేవి పూజ, చంద్ర దర్శనము, Brahmacharini - GayatriDevi Pooja, Chandra Darshan 🌻
🌷. 2. బ్రహ్మచారిణి ప్రార్ధనా శ్లోకము :
దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥
🌷. గాయత్రీ దేవి ధ్యాన స్తోత్రము :
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం !
గాయత్రీం వరదాభయాంకుశ కళాః శుభ్రం కపాలంగదాం
శంఖంచక్ర మదారవిందయుగళం హస్తైర్వహంతీంభజే !!
🌷. అలంకారము - నివేదనం :
గాయత్రీ దేవి - పసుపు రంగు, పులిహోర
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సాధనకు పునాది - మనస్సు చంచలంగా ఉంటే సాధనకు పునాది ఏర్పడజాలదు. కనుక మనస్సు చాంచల్యము నుడపడం సాధనలో మొట్టమొదట చేయవలసిన పని. నిశ్చలమైన మనస్సు నందే ఉన్నతమైన ఆధ్యాత్మిక చేతన నివసిస్తుంది.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీజ మాసం
తిథి: శుక్ల విదియ 25:14:27 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: స్వాతి 19:36:04 వరకు
తదుపరి విశాఖ
యోగం: వషకుంభ 10:04:31 వరకు
తదుపరి ప్రీతి
కరణం: బాలవ 12:54:02 వరకు
వర్జ్యం: 00:09:08 - 01:50:36
మరియు 25:25:04 - 27:04:48
దుర్ముహూర్తం: 12:25:05 - 13:12:04
మరియు 14:46:02 - 15:33:01
రాహు కాలం: 07:37:17 - 09:05:23
గుళిక కాలం: 13:29:41 - 14:57:47
యమ గండం: 10:33:29 - 12:01:35
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24
అమృత కాలం: 10:17:56 - 11:59:24
సూర్యోదయం: 06:09:11
సూర్యాస్తమయం: 17:53:59
చంద్రోదయం: 07:18:29
చంద్రాస్తమయం: 18:56:55
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ లాభం
19:36:04 వరకు తదుపరి మిత్ర యోగం
- మిత్ర లాభం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments