18 Apr 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Apr 18, 2023
- 1 min read

🌹 18, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక శివరాత్రి, Masik Shivaratri🌻
🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - ధ్యానం 🍀
ప్రతప్తస్వర్ణవర్ణాభం సంరక్తారుణలోచనమ్ |
సుగ్రీవాదియుతం ధ్యాయేత్ పీతాంబరసమావృతమ్
గోష్పదీకృతవారాశిం పుచ్ఛమస్తకమీశ్వరమ్ |
జ్ఞానముద్రాం చ బిభ్రాణం సర్వాలంకారభూషితమ్
వామహస్తసమాకృష్టదశాస్యాననమండలమ్ |
ఉద్యద్దక్షిణదోర్దండం హనూమంతం విచింతయేత్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : పూర్ణయోగలక్ష్యం - జగత్తులోనికి దివ్యప్రేమానందములను గొనిరావడమే పూర్ణయోగపు ముఖ్య లక్ష్యం. కాని, అది సిద్ధించాలంటే, వాటికి ఆధారంగా దివ్యజ్ఞాన శక్త్యావిర్భావం జరగాలి. లేని యెడల మానవ సహజమైన దౌర్బల్యాలచే ప్రేమ కప్పబడిపోతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 13:28:52
వరకు తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 25:02:38
వరకు తదుపరి రేవతి
యోగం: ఇంద్ర 18:08:01 వరకు
తదుపరి వైధృతి
కరణం: వణిజ 13:29:52 వరకు
వర్జ్యం: 11:29:36 - 12:59:52
దుర్ముహూర్తం: 08:29:18 - 09:19:35
రాహు కాలం: 15:24:11 - 16:58:29
గుళిక కాలం: 12:15:36 - 13:49:54
యమ గండం: 09:07:01 - 10:41:18
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:40
అమృత కాలం: 20:31:12 - 22:01:28
సూర్యోదయం: 05:58:26
సూర్యాస్తమయం: 18:32:47
చంద్రోదయం: 04:37:56
చంద్రాస్తమయం: 16:56:38
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: సిద్ది యోగం - కార్య
సిధ్ధి , ధన ప్రాప్తి 25:02:38 వరకు
తదుపరి శుభ యోగం - కార్య జయం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments