🌹 18, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : మళయాల నూతన సంవత్సరం, Malayalam New Year 🌻
🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 05 🍀
09. ప్రత్యంగిరా ధరావేలా లోకమాతా హరిప్రియా ।
పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యాప్రదాయినీ ॥
10. అరూపా బహురూపా చ విరూపా విశ్వరూపిణీ ।
పంచభూతాత్మికా వాణీ పంచభూతాత్మికా పరా ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : పూర్ణయోగలక్ష్య విశిష్టత - పూర్ణయోగ లక్ష్యం భగవత్సాక్షాత్కారం మాత్రమే కాదు, భగవచ్చేతన అభివ్యక్తికి యోగ్యమై భగవత్కర్మ సాధనమయ్యే రీతిగా బహిరంగ అంతర్జీవనమును భగవదంకితం గావించి పరివర్తన మొందించడం. మామూలు యమ నియమాదుల కంటె ఎంతో కఠినతరమైన అంతరంగిక శిక్షణ దీనికి కావలసి వుంటుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల విదియ 20:03:17 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 22:58:31
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: శివ 20:28:21 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: బాలవ 06:49:32 వరకు
వర్జ్యం: 04:58:40 - 06:46:36
దుర్ముహూర్తం: 08:31:42 - 09:22:24
మరియు 12:45:15 - 13:35:58
రాహు కాలం: 10:44:49 - 12:19:54
గుళిక కాలం: 07:34:39 - 09:09:44
యమ గండం: 15:30:04 - 17:05:09
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:44
అమృత కాలం: 15:46:16 - 17:34:12
సూర్యోదయం: 05:59:33
సూర్యాస్తమయం: 18:40:15
చంద్రోదయం: 07:22:30
చంద్రాస్తమయం: 20:03:40
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: సిద్ది యోగం - కార్య సిధ్ధి,
ధన ప్రాప్తి 22:58:31 వరకు తదుపరి
శుభ యోగం - కార్య జయం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentarios