🌹 18, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : పాపమోచని ఏకాదశి, Papmochani Ekadashi 🌻
🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 11 🍀
19. నమస్తే స్వర్ణరూపాయ సువర్ణాయ నమో నమః |
నమః సువర్ణవర్ణాయ మహాపుణ్యాయ తే నమః
20. నమః శుద్ధాయ బుద్ధాయ నమః సంసారతారిణే |
నమో దేవాయ గుహ్యాయ ప్రబలాయ నమో నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ధ్యానసాధనకు ఇతర స్థానాలు -పూర్ణయోగపద్ధతిలో, కేవలం భ్రూమధ్య స్థానమండే కాక, శిరస్సులోని ఇతర స్థానము లందు కూడా ధ్యానం చెయ్యడం వున్నది. అట్లే, శరీర నిర్మాణ శాస్త్రజ్ఞులు హృదయ కేంద్రంగా నిర్ణయించిన వక్షస్థల మధ్య మందు కూడా ధ్యానసాధన చెయ్యవచ్చు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 11:15:02 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: శ్రవణ 24:30:12
వరకు తదుపరి ధనిష్ట
యోగం: శివ 23:54:50 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: బాలవ 11:13:02 వరకు
వర్జ్యం: 06:24:10 - 07:51:02
మరియు 28:05:40 - 29:31:56
దుర్ముహూర్తం: 07:58:44 - 08:47:01
రాహు కాలం: 09:23:14 - 10:53:47
గుళిక కాలం: 06:22:10 - 07:52:42
యమ గండం: 13:54:52 - 15:25:24
అభిజిత్ ముహూర్తం: 12:00 - 12:48
అమృత కాలం: 15:05:22 - 16:32:14
సూర్యోదయం: 06:22:10
సూర్యాస్తమయం: 18:26:29
చంద్రోదయం: 03:41:49
చంద్రాస్తమయం: 15:06:07
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: స్థిర యోగం - శుభాశుభ
మిశ్రమఫలం 24:30:12 వరకు తదుపరి
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments