top of page
Writer's picturePrasad Bharadwaj

18 May 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 18, మే, May 2023 పంచాగము - Panchagam 🌹


శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺


🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 6 🍀


11. రామో రామో రఘుపతిర్బుద్ధః కల్కీ జనార్దనః |

గోవిందో మాధవో విష్ణుః శ్రీధరో దేవనాయకః


12. త్రివిక్రమః కేశవశ్చ వాసుదేవో మహేశ్వరః |

సంకర్షణః పద్మనాభో దామోదరపరః శుచిః


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : విశ్వచేతన మూలస్వరూప లక్షణం- సర్వజగత్తుతో ఏకత్వం మూలమందు స్వత స్సిద్ధంగానూ, స్వయం సంపూర్ణంగానూ ఉండనే ఉన్నది. ఆభివ్యక్తం చేసుకోవలసిన అవసరం దానికి లేదు. అయినా, ప్రేమ రూపంలో అది అభివ్యక్త మగునప్పుడు, ఎంతటి గాఢమైనదైనా దాని యందొక విధమైన విశాలత, ప్రశాంతత, విశ్వజనీనత తప్పనిసరిగా ఉండితీరుతుంది. విశ్వచేతనకు మూలస్వరూప లక్షణమిది. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్,


వసంత ఋతువు, ఉత్తరాయణం,


వైశాఖ మాసం


తిథి: కృష్ణ చతుర్దశి 21:44:17


వరకు తదుపరి అమావాశ్య


నక్షత్రం: అశ్విని 07:23:16 వరకు


తదుపరి భరణి


యోగం: సౌభాగ్య 19:36:11 వరకు


తదుపరి శోభన


కరణం: విష్టి 10:05:06 వరకు


వర్జ్యం: 03:25:40 - 05:00:36


మరియు 17:01:48 - 18:38:16


దుర్ముహూర్తం: 10:02:48 - 10:54:42


మరియు 15:14:11 - 16:06:05


రాహు కాలం: 13:49:51 - 15:27:10


గుళిక కాలం: 08:57:55 - 10:35:14


యమ గండం: 05:43:19 - 07:20:37


అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37


అమృత కాలం: 00:15:48 - 01:50:44


మరియు 26:40:36 - 28:17:04


సూర్యోదయం: 05:43:19


సూర్యాస్తమయం: 18:41:47


చంద్రోదయం: 04:31:48


చంద్రాస్తమయం: 17:35:09


సూర్య సంచార రాశి: వృషభం


చంద్ర సంచార రాశి: మేషం


యోగాలు: మానస యోగం - కార్య


లాభం 07:23:16 వరకు తదుపరి పద్మ


యోగం - ఐశ్వర్య ప్రాప్తి


దిశ శూల: దక్షిణం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹

0 views0 comments

Comments


bottom of page