🌹 18, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : కూష్మాండ - లలితా త్రిపుర సుందరి దేవి పూజ, తులా సంక్రాంతి, kooshmanda - Lalitha Tripura Sundari Pooja, Tula Sankranti 🌻
🌷. కూష్మాండ దేవి ప్రార్ధనా శ్లోకము :
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥
🌷. శ్రీ లలితా ఆవిర్భావ స్తోత్రము :
విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి |
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ
ఆనందరూపిణి పరే జగదానందదాయిని |
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ
🌷. అలంకారము - నైవేద్యం : శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి - కుంకుమ రంగు, దద్దోజనం, క్షీరాన్నం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఈశ్వర స్పర్శకు మాత్రమే ఒదగనేర్చుకో - ప్రతి క్రియ లేక ఒదిగి వుండే లక్షణం మనస్సు కలవడడం మంచిదే, కాని, ఆ ఒదిగి వుండడం సత్యమునకు ఈశ్వరశక్తి స్పర్శకు మాత్రం అయినప్పుడే అది శ్రేయోదాయక మవుతుంది. అవర ప్రకృతి ప్రేరణలకు నీవు ఒదగ నారంభించే యెడల, ఇక నీకు పురోగతి ఉండదు. యోగ మార్గం నుండి నిన్ను భ్రష్టుని చేయగల అహిత శక్తుల పాలిట నీవు పడిపోతావు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: శుక్ల చవితి 25:13:36 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: అనూరాధ 21:01:28
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: ఆయుష్మాన్ 08:19:06
వరకు తదుపరి సౌభాగ్య
కరణం: వణిజ 13:20:21 వరకు
వర్జ్యం: 00:36:50 - 02:14:46
మరియు 26:37:42 - 28:13:54
దుర్ముహూర్తం: 11:37:45 - 12:24:36
రాహు కాలం: 12:01:11 - 13:29:03
గుళిక కాలం: 10:33:19 - 12:01:11
యమ గండం: 07:37:35 - 09:05:27
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24
అమృత కాలం: 10:24:26 - 12:02:22
సూర్యోదయం: 06:09:43
సూర్యాస్తమయం: 17:52:39
చంద్రోదయం: 09:10:29
చంద్రాస్తమయం: 20:26:43
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: సౌమ్య యోగం - సర్వసౌఖ్యం
21:01:28 వరకు తదుపరి ధ్వాoక్ష
యోగం - ధన నాశనం, కార్య హాని
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments