18 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Sep 18, 2023
- 1 min read

🌹 18, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
🍀. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి, Ganesh Chaturthi Good Wishes to All. 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చవితి, Ganesh Chaturthi 🌻
🍀. గణపతి ప్రార్ధన 🍀
శ్రీమద్గణేశం విధిముఖ్య వంద్యం గౌరీసుతం విఘ్నతమోదినేశం!
కళ్యాణ సంవర్థిత భక్తలోకం సర్వార్థ సిద్ధ్యర్థమహం భజామి!!
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : గురువుకు ఆత్మ సమర్పణం - గురువుకు ఆత్మ సమర్పణం ద్వారా అహం కారశూన్యమై అమూర్తమైన నీ ఆత్మలోనికి తిరోహితుడవు కావడం ద్వారానే కాక, అహంకార ప్రాబల్యం గల మూర్త ప్రకృతి యందు సైతం అహంకారము నతిక్రమించ గల అవకాశం కలిగించు కొంటున్నావు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల తదియ 12:40:08 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: చిత్ర 12:08:28 వరకు
తదుపరి స్వాతి
యోగం: ఇంద్ర 28:24:48 వరకు
తదుపరి వైధృతి
కరణం: గార 12:37:08 వరకు
వర్జ్యం: 18:07:34 - 19:50:18
దుర్ముహూర్తం: 12:34:37 - 13:23:24
మరియు 15:00:58 - 15:49:45
రాహు కాలం: 07:35:49 - 09:07:17
గుళిక కాలం: 13:41:42 - 15:13:10
యమ గండం: 10:38:45 - 12:10:14
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:34
అమృత కాలం: 05:10:40 - 06:55:00
మరియు 28:23:58 - 30:06:42
సూర్యోదయం: 06:04:21
సూర్యాస్తమయం: 18:16:05
చంద్రోదయం: 08:31:10
చంద్రాస్తమయం: 20:18:28
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ముద్గర యోగం - కలహం
12:08:28 వరకు తదుపరి ఛత్ర
యోగం - స్త్రీ లాభం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentarios