🌹 19, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, Chandra Darshan 🌺
🍀. శ్రీ గజానన స్తోత్రం - 03 🍀
అమేయరూపం హృది సంస్థితం తం బ్రహ్మాహమేకం భ్రమనాశకారమ్ |
అనాదిమధ్యాంతమపారరూపం గజాననం భక్తియుతా భజామః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఈశ్వరుని కోసం తక్కిన సర్వమూ వదిలే పద్ధతి - పూర్ణయోగ లక్ష్యసాధనకు మార్గం నివిధ సాధకులకు వేర్వేరుగా ఉండవచ్చును. కేవలం ఈశ్వరునే అనుసరించడం కోసం తక్కిన సర్వమునూ వదలి వేయడం ఒక మార్గం. వదిలి వేయడమంటే దేనినిగాని యేవగించు కోడమని అర్థంకాదు. తన ముఖ్యలక్ష్య మందు నిమగ్నం కావడమే దాని ఆశయం. లక్ష్యసిద్ధి కలిగిన మీదట సకల సంబంధాలనూ సత్యధర్మ మందు ప్రతిష్ఠించుకోడం సుకర మౌతుందనే భావం దానిలో ఇమిడి వుంటుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల విదియ 28:31:09 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: పుష్యమి 07:58:08 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: వజ్ర 10:24:14 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: బాలవ 15:20:23 వరకు
వర్జ్యం: 22:20:56 - 24:08:48
దుర్ముహూర్తం: 11:56:13 - 12:48:22
రాహు కాలం: 12:22:17 - 14:00:06
గుళిక కాలం: 10:44:29 - 12:22:17
యమ గండం: 07:28:52 - 09:06:41
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 00:49:44 - 02:36:48
సూర్యోదయం: 05:51:03
సూర్యాస్తమయం: 18:53:32
చంద్రోదయం: 06:57:21
చంద్రాస్తమయం: 20:17:30
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: మతంగ యోగం - అశ్వ
లాభం 07:58:08 వరకు తదుపరి
రాక్షస యోగం - మిత్ర కలహం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments