🌹 19, జూన్, JUNE 2023 పంచాగము - Panchagam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
🍀. వారాహి (గుప్త) నవరాత్రుల శుభాకాంక్షలు అందరికి, Varaha (Gupta) Navratri Good Wishes to All. 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనం, వారాహి (గుప్త) నవరాత్రుల ప్రారంభము, Chandra Darshan, Gupta Navratri Begins 🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 36 🍀
73. అహిర్బుధ్న్యోఽనిలాభశ్చ చేకితానో హరిస్తథా |
అజైకపాచ్చ కాపాలీ త్రిశంకురజితః శివః
74. ధన్వంతరిర్ధూమకేతుః స్కందో వైశ్రవణస్తథా |
ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువో ధరః
🌷1. శ్రీ మహా వారాహి స్తోత్రం 🌷
ప్రత్యగ్రారుణ సంకాశ పద్మాంతర్గర్భ సంస్థితామ్ |
ఇంద్రనీలమహాతేజః ప్రకాశాం విశ్వమాతరమ్ ||
కదంబముండమాలాఢ్యాం నవరత్నవిభూషితామ్ |
అనర్ఘ్యరత్నఘటిత ముకుట శ్రీవిరాజితామ్ ||
కౌశేయార్ధోరుకాం చారుప్రవాల మణిభూషణామ్ |
దండేన ముసలేనాపి వరదేనాఽభయేన చ ||
విరాజిత చతుర్బాహుం కపిలాక్షీం సుమధ్యమామ్ |
నితంబినీముత్పలాభాం కఠోరఘన సత్కుచామ్ ||
మహావారాహీ దేవతాయై నమః |
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : హృదయ గర్భములోనికి చొరబడ నేర్చుకో - హృదయకోశపు ఉపరితలంలో తచ్చాడుతూ వుండిపోక హృదయ గర్భంలోకి చొరబారడం నేర్చుకో. ఆది హృత్పురుషుడుండే స్థానం. అచటికి చేరిన తర్వాత ఉపరితలపు విక్షేపాలు నిన్నేమీ చేయజాలవు. అచట నుండేవి అంతశ్శాంతి, ఆనందములు, పరాభక్తి, పరమేశ్వరీ సాన్నిధ్యము. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాడ మాసం
తిథి: శుక్ల పాడ్యమి 11:27:44 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: ఆర్ద్ర 20:12:49 వరకు
తదుపరి పునర్వసు
యోగం: వృధ్ధి 25:14:47 వరకు
తదుపరి ధృవ
కరణం: బవ 11:27:44 వరకు
వర్జ్యం: 03:14:24 - 04:58:40
దుర్ముహూర్తం: 12:43:40 - 13:36:21
మరియు 15:21:43 - 16:14:23
రాహు కాలం: 07:21:01 - 08:59:47
గుళిక కాలం: 13:56:06 - 15:34:53
యమ గండం: 10:38:34 - 12:17:20
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:43
అమృత కాలం: 09:19:20 - 11:03:36
సూర్యోదయం: 05:42:15
సూర్యాస్తమయం: 18:52:25
చంద్రోదయం: 06:22:40
చంద్రాస్తమయం: 20:06:36
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: కాలదండ యోగం - మృత్యు
భయం 20:12:49 వరకు తదుపరి ధూమ్ర
యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments