20 Apr 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Apr 20, 2023
- 1 min read

🌹 20, ఏప్రిల్, Apirl 2023 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : చైత్ర అమావాస్య, సూర్య గ్రహణము, Chaitra gAmavasya, Surya Grahan 🌺
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 2 🍀
3. భాగ్యదో భోగదో భోగీ భాగ్యవాన్ భానురంజనః |
భాస్కరో భయహా భర్తా భావభూర్భవతారణః
4. కృష్ణో లక్ష్మీపతిర్దేవః పారిజాతాపహారకః |
సింహాద్రినిలయః శంభుర్వ్యకటాచలవాసకః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : దివ్యప్రేమానుభవం - మానవ ప్రేమ వలె దివ్య ప్రేమ ఒక భావావేశం కాదు. భావావేశాలకు అతీతులమై అంతర హృదయం ద్వారా పరమాత్మతో ఏకత్వం భజించి నప్పుడు అనుభవానికి వస్తుంది దివ్యప్రేమ. ఇంద్రియ సంబంధమైన భావావేశపు పరుగులు దాని నెంత మాత్రమూ అందుకొనజాలవు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
చైత్ర మాసం
తిథి: అమావాశ్య 09:43:42 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: అశ్విని 23:12:47 వరకు
తదుపరి భరణి
యోగం: వషకుంభ 13:00:06 వరకు
తదుపరి ప్రీతి
కరణం: నాగ 09:44:41 వరకు
వర్జ్యం: 19:18:10 - 20:51:18
దుర్ముహూర్తం: 10:09:08 - 10:59:33
మరియు 15:11:37 - 16:02:01
రాహు కాలం: 13:49:41 - 15:24:13
గుళిక కాలం: 09:06:07 - 10:40:39
యమ గండం: 05:57:05 - 07:31:36
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:40
అమృత కాలం: 16:11:54 - 17:45:02
సూర్యోదయం: 05:57:05
సూర్యాస్తమయం: 18:33:16
చంద్రోదయం: 05:56:04
చంద్రాస్తమయం: 18:49:54
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: మానస యోగం - కార్య
లాభం 23:12:47 వరకు తదుపరి
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments