🌹 20, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాఘ, సోమావతి అమావాస్య, Magha, Somvati Amavas🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 21 🍀
39. సర్వవాసీ శ్రియావాసీ ఉపదేశకరోఽకరః |
మునిరాత్మనిరాలోకః సంభగ్నశ్చ సహస్రదః
40. పక్షీ చ పక్షరూపశ్చ అతిదీప్తో విశాంపతిః |
ఉన్మాదో మదనః కామో హ్యశ్వత్థోఽర్థకరో యశః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : దైవశక్తిని నీవు గ్రహించి నీ బాహ్య జీవనానికి ఏడుగడగా చేసుకోవాలంటే, మూడు ముఖ్య విషయాలు ఒనగూడాలి. ఒకటి ఏది సంప్రాప్తమైనా మనస్సులో కలతకు తావివ్వని శాంతి, సమత్వం. రెండు పరమ శ్రేయోదాయక మైనదే నీకు సంప్రాప్తం కాగలదన్న పూర్ణవిశ్వాసం. మూడు - దైవ శక్తిని గ్రహించి దాని సాన్నిధ్యమును అనుభవిస్తూ నీ ఇచ్ఛాజ్ఞాన క్రియలను దాని కధీనం చెయ్యగల సామర్థ్యం. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: అమావాశ్య 12:36:40 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: ధనిష్ట 11:47:41 వరకు
తదుపరి శతభిషం
యోగం: పరిఘ 11:02:58 వరకు
తదుపరి శివ
కరణం: నాగ 12:37:40 వరకు
వర్జ్యం: 18:09:12 - 19:34:08
దుర్ముహూర్తం: 12:53:11 - 13:39:48
మరియు 15:13:02 - 15:59:39
రాహు కాలం: 08:07:38 - 09:35:03
గుళిక కాలం: 13:57:17 - 15:24:41
యమ గండం: 11:02:27 - 12:29:52
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: 02:39:42 - 04:03:54
మరియు 26:38:48 - 28:03:44
సూర్యోదయం: 06:40:14
సూర్యాస్తమయం: 18:19:31
చంద్రోదయం: 06:45:35
చంద్రాస్తమయం: 18:31:19
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: శుభ యోగం - కార్య
జయం 11:47:41 వరకు తదుపరి
అమృత యోగం - కార్య సిధ్ది
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentarios