🌹 20, మే, May 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, Chandra Darshan🌻
🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 20 🍀
37. మ్రియంతే శత్రవోఽవశ్యమ లక్ష్మీనాశ మాప్నుయాత్ |
అక్షయం లభతే సౌఖ్యం సర్వదా మానవోత్తమః
38. అష్టపంచాశతాణఢ్యో మంత్రరాజః ప్రకీర్తితః |
దారిద్ర్యదుఃఖ శమనం స్వర్ణాకర్షణకారకః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : మనస్సు నందలి ఏకత్వానుభూతి - మనస్సు నందు ఏకత్వానుభూతి మనస్సున కొక విధమైన విమోచన కల్పించే మాట వాస్తవమే. కాని, అంతమాత్రాన అన్న, ప్రాణకోశముల యందు మార్పురాదు. అందలి ప్రవృత్తులు యథాపూర్వంగానే సాగిపోతూ వుండవచ్చును. ఏలనంటే, వాటి నడక కొంతవరకు మాత్రమే మనస్సుపై ఆధారపడి వుంటుంది. అంతేకాదు, మనస్సుకు యిష్టం లేక పోయినా దానినవి తమతోపాటు లాగుకొని పోగలవు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల పాడ్యమి 21:32:41
వరకు తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: కృత్తిక 08:03:49 వరకు
తదుపరి రోహిణి
యోగం: అతిగంధ్ 17:17:47 వరకు
తదుపరి సుకర్మ
కరణం: కింస్తుఘ్న 09:25:29 వరకు
వర్జ్యం: 24:44:20 - 26:24:28
దుర్ముహూర్తం: 07:26:44 - 08:18:43
రాహు కాలం: 08:57:43 - 10:35:11
గుళిక కాలం: 05:42:47 - 07:20:15
యమ గండం: 13:50:07 - 15:27:34
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 05:35:42 - 07:13:54
మరియు 29:44:44 - 31:24:52
సూర్యోదయం: 05:42:47
సూర్యాస్తమయం: 18:42:30
చంద్రోదయం: 05:57:52
చంద్రాస్తమయం: 19:30:10
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: ధ్వజ యోగం - కార్యసిధ్ధి
08:03:49 వరకు తదుపరి శ్రీవత్సయోగం
- ధన లాభం , సర్వ సౌఖ్యం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments