20 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Sep 20, 2023
- 1 min read

🌹 20, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : రాశి పంచమి, స్కందషష్టి, Rishi Panchami, Skanda Sashti 🌻
🍀. శ్రీ గజానన స్తోత్రం - 12 🍀
12. సదా సుఖానందమయే జలే చ సముద్రజే చేక్షురసే నివాసమ్ |
ద్వంద్వస్య పానేన చ నాశరూపే గజాననం భక్తియుతా భజామః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : భగవానునితో గురు శిష్య సంబంధం - భగవానునితో గురుశిష్య సంబంధ మనునది ముఖ్యంగా ఒక పరిచ్ఛిన్న మానసిక లక్ష్యం. అయినా, ఆ ఆలంబనం మనస్సుకు అవసరమయ్యే యెడల, ఆ అవసర మున్నంత కాలం దాని నవలంబించడం మంచిదే కాని నీ ఆత్మను దాని చేత బద్దం కానివ్వరాదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల పంచమి 14:17:48 వరకు
తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: విశాఖ 14:59:48 వరకు
తదుపరి అనూరాధ
యోగం: వషకుంభ 27:05:11 వరకు
తదుపరి ప్రీతి
కరణం: బాలవ 14:12:47 వరకు
వర్జ్యం: 19:05:00 - 20:43:24
దుర్ముహూర్తం: 11:45:11 - 12:33:51
రాహు కాలం: 12:09:31 - 13:40:44
గుళిక కాలం: 10:38:18 - 12:09:31
యమ గండం: 07:35:51 - 09:07:04
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:33
అమృత కాలం: 05:45:20 - 07:26:00
మరియు 28:55:24 - 30:33:48
సూర్యోదయం: 06:04:37
సూర్యాస్తమయం: 18:14:24
చంద్రోదయం: 10:17:35
చంద్రాస్తమయం: 21:40:24
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ధాత్రి యోగం - కార్య
జయం 14:59:48 వరకు తదుపరి
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments