top of page
Writer's picturePrasad Bharadwaj

21 Feb 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹21, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹


శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే


🍀. శ్రీరామకృష్ణ జయంతి శుభాకాంక్షలు, Good Wishes on SriRamakrishna Jayanti 🍀


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : శ్రీరామకృష్ణ జయంతి, SriRamakrishna Jayanti🌻


🍀. అపరాజితా స్తోత్రం - 7 🍀


13. యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


14. యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : బడలిక చెందినప్పుడు మితిమీరి శ్రమ చేయక నీ మామూలు పనులు మాత్రం చేసుకుంటూ విశ్రాంతి తీసుకో. లోపలా బయటా ప్రశాంత స్థితిని సంపాదించుకోడం అట్టి సందర్భంలో అవసరం. బడలికకు అవకాశ మివ్వని ఒకానొక బలం నిత్యమూ నీ చేరువలో ఉన్నది, అది నీకు చేకూరాలంటే, ఈ ప్రశాంత స్థితిని చిక్కబట్టుకోడం నీవు నేర్చుకోవాలి. 🍀


🌷🌷🌷🌷🌷



శుభకృత్‌, శిశిర ఋతువు,


ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం


తిథి: శుక్ల పాడ్యమి 09:06:50 వరకు


తదుపరి శుక్ల విదియ


నక్షత్రం: శతభిషం 09:01:49 వరకు


తదుపరి పూర్వాభద్రపద


యోగం: శివ 06:56:04 వరకు


తదుపరి సిధ్ధ


కరణం: బవ 09:06:50 వరకు


వర్జ్యం: 14:47:08 - 16:13:40


దుర్ముహూర్తం: 08:59:42 - 09:46:23


రాహు కాలం: 15:24:48 - 16:52:20


గుళిక కాలం: 12:29:45 - 13:57:17


యమ గండం: 09:34:43 - 11:02:14


అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52


అమృత కాలం: 02:38:48 - 04:03:44


మరియు 23:26:20 - 24:52:52


సూర్యోదయం: 06:39:40


సూర్యాస్తమయం: 18:19:51


చంద్రోదయం: 07:31:20


చంద్రాస్తమయం: 19:33:15


సూర్య సంచార రాశి: కుంభం


చంద్ర సంచార రాశి: కుంభం


యోగాలు: మృత్యు యోగం - మృత్యు


భయం 09:01:49 వరకు తదుపరి కాల


యోగం - అవమానం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻





🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹

2 views0 comments

Comentarios


bottom of page