🌹 21, జూన్, JUNE 2023 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : సంవత్సర సుదీర్ఘమైన రోజు, Longest Day of Year 🌺
🍀. శ్రీ గణేశ హృదయం - 25 🍀
25. భుక్తిం చ ముక్తిం చ దదాతి తుష్టో యో విఘ్నహా భక్తిప్రియో నిజేభ్యః |
భక్త్యా విహీనాయ దదాతి విఘ్నాన్ తం విఘ్నరాజం ప్రణమామి నిత్యమ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : భావావేశ ప్రయోజనం - భావావేశాన్ని చంపవద్దు. భగవంతుని వైపు దానిని మళ్ళించు. అదే సరియైన యోగసాధనా పద్ధతి. భావావేశానికి ఆధ్యాత్మిక శాంతి పునాది యైనప్పుడది విశుద్ధమై దివ్యానందంగా రూపాంతరం చెందగల యోగ్యతను సంతరించు కొంటుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాడ మాసం
తిథి: శుక్ల తదియ 15:11:42 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: పుష్యమి 25:21:40
వరకు తదుపరి ఆశ్లేష
యోగం: వ్యాఘత 26:35:44 వరకు
తదుపరి హర్షణ
కరణం: గార 15:11:42 వరకు
వర్జ్యం: 07:31:40 - 09:18:36
దుర్ముహూర్తం: 11:51:26 - 12:44:07
రాహు కాలం: 12:17:46 - 13:56:33
గుళిక కాలం: 10:38:59 - 12:17:46
యమ గండం: 07:21:25 - 09:00:12
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:43
అమృత కాలం: 18:13:16 - 20:00:12
మరియు 26:30:12 - 28:18:00
సూర్యోదయం: 05:42:39
సూర్యాస్తమయం: 18:52:54
చంద్రోదయం: 08:10:37
చంద్రాస్తమయం: 21:39:08
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: మతంగ యోగం - అశ్వ
లాభం 25:21:40 వరకు తదుపరి
రాక్షస యోగం - మిత్ర కలహం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments