🌹 21, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : సరస్వతి మాత పూజ (మూలా నక్షత్రము), నూతన పత్రికా పూజ, Saraswathi pooja , Navpatrika Puja🌻
🌷. శ్రీ సరస్వతి దేవి స్తోత్రము :
నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే
యా శ్రద్ధా ధారణా మేధా వాగ్దేవీ విధివల్లభా భక్త జిహ్వాగ్రసదనా శమాదిగుణదాయినీ
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : దివ్యజ్ఞానావతరణ - ఆచంచలమైన స్థిరత్వం సాధించిన మనస్సు ఎంత శక్తిమంతంగానైనా పనిచేయగలదు. కాని, అది తన స్థిరత్వాన్ని విడనాడక, తనంతట తానుగా దేనినీ సంకల్పించక, పైనుండి అవతరించెడి దివ్యజ్ఞానాన్ని మాత్రం గ్రహిస్తూ, తద్గ్రహణ జనితానందంతో కూడిన ప్రశాంత వృత్తితో దానికి సముచిత మానసిక రూపం ధరింప జెయ్యడం అవసరం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: శుక్ల-సప్తమి 21:54:46 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: పూర్వాషాఢ 19:54:51
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: సుకర్మ 24:37:06 వరకు
తదుపరి ధృతి
కరణం: గార 10:40:28 వరకు
వర్జ్యం: 05:58:48 - 07:31:36
మరియు 27:31:00 - 29:02:24
దుర్ముహూర్తం: 07:43:54 - 08:30:35
రాహు కాలం: 09:05:35 - 10:33:07
గుళిక కాలం: 06:10:32 - 07:38:04
యమ గండం: 13:28:09 - 14:55:41
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 15:15:36 - 16:48:24
సూర్యోదయం: 06:10:32
సూర్యాస్తమయం: 17:50:43
చంద్రోదయం: 12:10:31
చంద్రాస్తమయం: 23:22:09
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: మతంగ యోగం - అశ్వ
లాభం 19:54:51 వరకు తదుపరి
రాక్షస యోగం - మిత్ర కలహం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments