top of page

21 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹 21, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌺. పండుగలు మరియు పర్వదినాలు : గౌరి ఆవాహనం, Gauri Avahana 🌺


🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 22 🍀

43. తపోరేతస్తపోజ్యోతిస్తపాత్మా చాత్రినందనః | నిష్కల్మషో నిష్కపటో నిర్విఘ్నో ధర్మభీరుకః 44. వైద్యుతస్తారకః కర్మవైదికో బ్రాహ్మణో యతిః | నక్షత్రతేజో దీప్తాత్మా పరిశుద్ధో విమత్సరః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : గురువు : ఆత్మసమర్పణ - భగవంతునికి ఆత్మ సమర్పణం, గురువుకు ఆత్మ సమర్పణం ఒకటి కాదు. గురువుకు ఆత్మ సమర్పణం చేసుకొనడంలో, సాధకుడు ఆత్మ సమర్పణ ఒక మానవమాత్రునికీ చేసుకొనేది ఆయనలోని భగవంతునికే. ఆత్మ సమర్పణమైతే అది ఫలప్రదాయకం కానేరదు. 🍀 🌷🌷🌷🌷🌷 విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన కలియుగాబ్ది : 5124, శోభకృత్‌, వర్ష ఋతువు, దక్షిణాయణం, భాద్రపద మాసం తిథి: శుక్ల షష్టి 14:15:35 వరకు తదుపరి శుక్ల-సప్తమి నక్షత్రం: అనూరాధ 15:35:37 వరకు తదుపరి జ్యేష్ఠ యోగం: ప్రీతి 25:44:13 వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం: తైతిల 14:10:35 వరకు వర్జ్యం: 21:11:00 - 22:47:00 దుర్ముహూర్తం: 10:07:41 - 10:56:16 మరియు 14:59:12 - 15:47:48 రాహు కాలం: 13:40:15 - 15:11:21 గుళిక కాలం: 09:06:57 - 10:38:03 యమ గండం: 06:04:44 - 07:35:51 అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:33 అమృత కాలం: 04:55:50 - 06:34:10 మరియు 30:47:00 - 32:23:00 సూర్యోదయం: 06:04:44 సూర్యాస్తమయం: 18:13:33 చంద్రోదయం: 11:15:40 చంద్రాస్తమయం: 22:29:39 సూర్య సంచార రాశి: కన్య చంద్ర సంచార రాశి: వృశ్చికం యోగాలు: ఆనంద యోగం - కార్య సిధ్ధి 15:35:37 వరకు తదుపరి కాలదండ యోగం - మృత్యు భయం దిశ శూల: దక్షిణం ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹


0 views0 comments

Comments


  • Facebook
  • Twitter
  • LinkedIn

©2023 by Dailybhaktimessages2. Proudly created with Wix.com

bottom of page