23 Aug 2023 : Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Aug 23, 2023
- 1 min read

🌹 23, అగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : తులసిదాస్ జయంతి, Tulsidas Jayanti 🌻
🍀. శ్రీ గజానన స్తోత్రం - 08 🍀
08. అనాగతం నైవ గతం గణేశం కథం తదాకారమయం వదామః |
తథాపి సర్వం ప్రభుదేహసంస్థం గజాననం భక్తియుతా భజామః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : హృదంతరాత్మను ముందుకు గొనిరావాలి - హృదంతరాత్మను (చైత్యపురుషుని) ముందునకు గొనివచ్చి నిలిపి దాని శక్తి దేహ మనః ప్రాణములపై ప్రవరించునట్లు చేయడం అవసరం. అలా చేయడం వల్ల దేహ మనఃప్రాణములు కూడా అంతరాత్మ యందలి ఆకాంక్షచే ప్రభావితము లౌతాయి. మన స్వభావంలో అంతరాత్మచే సాక్షాత్తుగా గుర్తించబడిన అపప్రవృత్తులు దేహ మనఃప్రాణములకు సైతం తెలియ బడుతాయి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల-సప్తమి 27:32:31 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: స్వాతి 08:09:27 వరకు
తదుపరి విశాఖ
యోగం: బ్రహ్మ 21:45:13 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: గార 15:19:21 వరకు
వర్జ్యం: 13:57:50 - 15:37:30
దుర్ముహూర్తం: 11:53:29 - 12:43:54
రాహు కాలం: 12:18:42 - 13:53:14
గుళిక కాలం: 10:44:09 - 12:18:42
యమ గండం: 07:35:05 - 09:09:38
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:43
అమృత కాలం: 23:55:50 - 25:35:30
సూర్యోదయం: 06:00:33
సూర్యాస్తమయం: 18:36:50
చంద్రోదయం: 11:26:54
చంద్రాస్తమయం: 22:57:56
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ధూమ్ర యోగం - కార్యభంగం,
సొమ్ము నష్టం 08:09:27 వరకు తదుపరి
ధాత్రి యోగం - కార్య జయం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments