🌹23, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చతుర్థి, Vinayaka Chaturthi 🌺
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రం - 28 🍀
28. విశేష విత్పారిష దేషు నాథ
విదగ్ధగోష్ఠీ సమరాంగణేషు
జిగీషతో మే కవితార్కి కేంద్రాన్
జిహ్వాగ్ర సింహాసన మభ్యుపేయాః ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఆచరణ యందు దోషాలుంటాయనే కారణాన కర్మను మాని వేయడం కంటే, వాటి నిర్మూలనకై కర్మను సాధనగా చేపట్టడం శ్రేయస్కరం. దోషాలు రాకూడదన్న దృఢసంకల్పం కలిగి వుండి, నీ కోశ సంశుద్ధికి దేవీశక్తి నాహ్వానిస్తూండే పక్షంలో ఆ దోషాలు రానేరావు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల చవితి 25:35:34 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: రేవతి 27:45:44 వరకు
తదుపరి అశ్విని
యోగం: శుభ 20:57:14 వరకు
తదుపరి శుక్ల
కరణం: వణిజ 14:29:39 వరకు
వర్జ్యం: 02:22:00 - 43:38:16
దుర్ముహూర్తం: 10:32:30 - 11:19:19
మరియు 15:13:20 - 16:00:08
రాహు కాలం: 13:57:16 - 15:25:02
గుళిక కాలం: 09:34:00 - 11:01:46
యమ గండం: 06:38:30 - 08:06:15
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: -
సూర్యోదయం: 06:38:30
సూర్యాస్తమయం: 18:20:32
చంద్రోదయం: 08:53:02
చంద్రాస్తమయం: 21:28:57
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: మిత్ర యోగం - మిత్ర
లాభం 27:45:44 వరకు తదుపరి
మానస యోగం - కార్య లాభం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments