🌹 23, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : జులేలాల్ జయంతి (ప్రధమ చంద్ర దర్శనము), Jhulelal Jayanti (Cheti Chand) 🌺
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రం - 32 🍀
32. వ్యాఖ్యాముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే
భిభ్రద్భిన్న స్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణః ।
అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్మాం
ఆవిర్భూయాదనఘమహిమామానసే వాగధీశః ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సామాన్య ధ్యాన లక్షణం - చైతన్యాన్ని కూడగట్టి ఒక బిందువు నందు గాని, ఒక లక్ష్యమందు గాని కేంద్రీకృతం చెయ్యడమే ఏకాగ్రత. సామాన్య ధ్యానంలో చైతన్యాన్ని ఇలా కూడగట్ట వలసిన అవసరం లేదు. ప్రశాంత చిత్తంతో ఒక విషయాన్ని ఆలోచిస్తూ చైతన్యమందు దానిని గుర్తించడమే అచట జరగవలసిన పని.🍀
🌷🌷🌷🌷🌷
🌹. శ్రీ శోభకృన్నామ సంవత్సర దేవతా ధ్యానమ్ 🌹
సహొజనం శోభకృతం నృణా మిష్టద మాశ్రయే |
శిబికావాహనారూఢం చామర ద్వయ పాణికమ్ ||
🌷🌷🌷🌷🌷
శోభకృత్, వసంత ఋతువు,
ఉత్తరాయణం, చైత్ర మాసం
తిథి: శుక్ల విదియ 18:22:51 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: రేవతి 14:10:58 వరకు
తదుపరి అశ్విని
యోగం: ఇంద్ర 27:42:02 వరకు
తదుపరి వైధృతి
కరణం: బాలవ 07:17:39 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 10:21:19 - 11:09:56
మరియు 15:13:01 - 16:01:38
రాహు కాలం: 13:54:01 - 15:25:10
గుళిక కాలం: 09:20:32 - 10:51:42
యమ గండం: 06:18:13 - 07:49:23
అభిజిత్ ముహూర్తం: 11:58 - 12:46
అమృత కాలం: 22:51:36 - 36:52:48
సూర్యోదయం: 06:18:13
సూర్యాస్తమయం: 18:27:29
చంద్రోదయం: 07:23:36
చంద్రాస్తమయం: 20:08:32
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: మిత్ర యోగం - మిత్ర
లాభం 14:10:58 వరకు తదుపరి మానస
యోగం - కార్య లాభం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments