23 May 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- May 23, 2023
- 1 min read

🌹 23, మే, May 2023 పంచాగము - Panchagam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 5 🍀
09. సత్యమోంకారగమ్యశ్చ ప్రణవో వ్యాపకోఽమలః |
శివధర్మప్రతిష్ఠాతా రామేష్టః ఫల్గునప్రియః
10. గోష్పదీకృతవారీశః పూర్ణకామో ధరాపతిః |
రక్షోఘ్నః పుండరీకాక్షః శరణాగతవత్సలః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : విశ్వప్రేమ విశ్వకామంగా మారే ప్రమాదం - విశ్వ ప్రేమానుభూతి ఇంచుక కలిగినంతనే దానిని ప్రకటించి చెల్లాచెదరు చేసుకోడం అవివేకం. అది కానూది ప్రాణకోశ ప్రవృత్తులు అవలీలగా తలయె తడానికి అవకాశ మిస్తుంది. విశ్వప్రేమ విశ్వకామంగా మారి భ్రష్టులైన యోగివరులను నేనెరుగుదును. ప్రాక్పశ్చిమ దేశాలలో అనేకులకు ఈ గతి పట్టినది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల చవితి 24:59:07 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: ఆర్ద్ర 12:40:41
వరకు తదుపరి పునర్వసు
యోగం: శూల 16:46:24 వరకు
తదుపరి దండ
కరణం: వణిజ 12:07:50 వరకు
వర్జ్యం: 25:53:00 - 27:38:52
దుర్ముహూర్తం: 08:18:23 - 09:10:30
రాహు కాలం: 15:28:13 - 17:05:54
గుళిక కాలం: 12:12:51 - 13:50:32
యమ గండం: 08:57:28 - 10:35:09
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:38
అమృత కాలం: 01:48:10 - 03:32:18
సూర్యోదయం: 05:42:06
సూర్యాస్తమయం: 18:43:35
చంద్రోదయం: 08:31:14
చంద్రాస్తమయం: 22:13:54
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: చర యోగం - దుర్వార్త
శ్రవణం 12:40:41 వరకు తదుపరి స్థిర
యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
コメント