23 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Sep 23, 2023
- 1 min read

🌹 23, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : రాధాష్టమి, గౌరి విసర్జనం, శరదృతువు విషువత్తు, Radha Ashtami, Gauri Visarjan, Autumnal Equinox 🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 15 🍀
28. విధిసమ్మానితః పుణ్యో దైత్యయోద్ధా జయోర్జితః |
సురరాజ్యప్రదః శుక్రమదహృత్సుగతీశ్వరః
29. జామదగ్న్యః కుఠారీ చ కార్తవీర్యవిదారణః |
రేణుకాయాః శిరోహారీ దుష్టక్షత్రియమర్దనః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సద్గురువుల ఏకత్వం, భిన్నత్వం - నిక్కమైన గురువులంతా ఒక్కరే, ఒకే సద్గురువు. కారణం వారంతా ఒకే ఈశ్వర స్వరూపులు. ఇది విశ్వజనీనమైన మౌలిక సత్యం. అయితే భేదాన్ని సూచించే మరొక సత్యం కూడా ఉన్నది. వేర్వేరు శిష్యులను వారి వారి ప్రత్యేక స్వభావాలకు, భవితవ్యాలకు అనుగుణంగా వేర్వేరు మార్గాలలో పరమగమ్యానికి వారిని నడిపించుకొని పోవడం కోసం ఈశ్వరుడు వేర్వేరు మనస్సులు, బోధలు, ప్రభావాలు గల వేర్వేరు వ్యక్తి విశేషములలో నివసిస్తున్నాడు.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల-అష్టమి 12:19:08 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: మూల 14:57:37 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: సౌభాగ్య 21:30:59 వరకు
తదుపరి శోభన
కరణం: బవ 12:14:07 వరకు
వర్జ్యం: 24:03:00 - 25:34:00
దుర్ముహూర్తం: 07:41:56 - 08:30:23
రాహు కాలం: 09:06:44 - 10:37:35
గుళిక కాలం: 06:05:00 - 07:35:52
యమ గండం: 13:39:19 - 15:10:10
అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:32
అమృత కాలం: 08:43:24 - 10:16:48
సూర్యోదయం: 06:05:00
సూర్యాస్తమయం: 18:11:54
చంద్రోదయం: 13:17:31
చంద్రాస్తమయం: 00:26:44
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: గద యోగం - కార్య హాని ,
చెడు 14:57:37 వరకు తదుపరి
మతంగ యోగం - అశ్వ లాభం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments