🌹 24, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 40 🍀
81. సిద్ధార్థకారీ సిద్ధార్థశ్ఛందోవ్యాకరణోత్తరః |
సింహనాదః సింహదంష్ట్రః సింహగః సింహవాహనః
82. ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః |
సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : తోటి మానవుల యెడ ప్రేమ, సానుభూతి - తోటి మానవుల యెడ ప్రేమ, సానుభూతి లేకుండా వుండడం ఈశ్వర సాన్నిహిత్యానికి అవసరమని సాధకుడు తలపోయరాదు. ఈశ్వరసాన్ని హిత్య సమైక్య భావాల ద్వారా అతడు పొందగల దివ్యజ్ఞానానుభూతిలో ఇతరులతోడి సాన్నిహిత్య, సమైక్య భావాలు సైతం అంతర్భూతములే. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల షష్టి 13:44:00 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: హస్త 22:13:11 వరకు
తదుపరి చిత్ర
యోగం: శివ 14:52:06 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: తైతిల 13:40:00 వరకు
వర్జ్యం: 05:02:45 - 06:48:25
మరియు 30:50:00 - 32:33:24
దుర్ముహూర్తం: 12:48:29 - 13:40:27
మరియు 15:24:24 - 16:16:22
రాహు కాలం: 07:30:09 - 09:07:36
గుళిక కాలం: 13:59:57 - 15:37:24
యమ గండం: 10:45:03 - 12:22:30
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 15:36:45 - 17:22:25
సూర్యోదయం: 05:52:43
సూర్యాస్తమయం: 18:52:17
చంద్రోదయం: 10:59:39
చంద్రాస్తమయం: 23:06:59
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: వజ్ర యోగం - ఫల
ప్రాప్తి 22:13:11 వరకు తదుపరి
ముద్గర యోగం - కలహం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentarios