🌹 24, జూన్, JUNE 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్కంద షష్టి, Skanda Sashti 🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 03 🍀
04. కాలయంతా కాలగోప్తా కాలః కాలాంతకోఽఖిలః |
కాలగమ్యః కాలకంఠ వంద్యః కాలకలేశ్వరః
05. శంభుః స్వయంభూ రంభోజనాభిః స్తంభితవారిధిః |
అంభోధి నందినీ జానిః శోణాంభోజ పదప్రభః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సగుణతత్వ విశిష్టత - నిర్గుణతత్వం తార్కికబుద్ధికీ, అచలాత్మకూ సంబంధించినది కాగా, సగుణతత్వం హృదయానికీ, శక్తి విలసనకూ సంబంధించినది. సగుణ తత్వాన్ని నిర్లక్ష్యం చేసేవా రొక ముఖ్యవస్తువును విస్మరిస్తున్నారనే చెప్పాలి. విశుద్ధమైన హృదయ ఆకాంక్షలచే అన్వేషించ బడునది తార్కిక బుద్ధి గోచరమైన సత్య నిరూపణల కంటే విలువలో యేమాత్రమూ తక్కువైనది కాదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాడ మాసం
తిథి: శుక్ల షష్టి 22:18:30 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: మఘ 07:19:09 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: సిధ్ధి 29:26:40 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: కౌలవ 09:06:35 వరకు
వర్జ్యం: 16:16:40 - 18:04:12
దుర్ముహూర్తం: 07:28:41 - 08:21:22
రాహు కాలం: 09:00:52 - 10:39:38
గుళిక కాలం: 05:43:20 - 07:22:06
యమ గండం: 13:57:11 - 15:35:57
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:44
అమృత కాలం: 04:37:00 - 06:25:00
మరియు 27:01:52 - 28:49:24
సూర్యోదయం: 05:43:20
సూర్యాస్తమయం: 18:53:29
చంద్రోదయం: 10:42:12
చంద్రాస్తమయం: 23:29:09
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: పద్మ యోగం - ఐశ్వర్య
ప్రాప్తి 07:19:09 వరకు తదుపరి లంబ
యోగం - చికాకులు, అపశకునం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments