24 Mar 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Mar 24, 2023
- 1 min read

🌹 24, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : గౌరి పూజ, మత్స్య జయంతి, Gauri Puja, Matsya Jayanti.🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -37 🍀
37. సద్యఃప్రఫుల్లస రసీరుహ పత్రనేత్రే
హారిద్ర లేపిత సుకోమలశ్రీకపోలే ।
పూర్ణేన్దుబిమ్బవదనే కమలాన్తరస్థే
లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఏకాగ్రత - ధ్యానము : చైతన్యాన్ని ఒక స్థానంలో, లేక ఒక లక్ష్యం పైన, ఒకే స్థితి యందు నిలుకడ పొందించడం ఏకాగ్రత. ధ్యానంలో, నిలకడకు బదులు కదలిక ఉంటుంది. ఉదాహరణకు, బ్రహ్మమును గురించి ఆలోచించడం, తోచిన భావాలను గ్రహించడం, వివేచించడం, స్వభావంలోని మార్పులను కనిపెట్టి ప్రవర్తించడం మొదలైనవి ధ్యానంలో ఉండవచ్చు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
శోభకృత్, వసంత ఋతువు,
ఉత్తరాయణం, చైత్ర మాసం
తిథి: శుక్ల తదియ 17:01:05 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: అశ్విని 13:23:43
వరకు తదుపరి భరణి
యోగం: వైధృతి 25:43:37 వరకు
తదుపరి వషకుంభ
కరణం: గార 17:06:05 వరకు
వర్జ్యం: 09:30:40 - 11:03:36
మరియు 22:57:24 - 24:33:08
దుర్ముహూర్తం: 08:43:29 - 09:32:10
మరియు 12:46:54 - 13:35:35
రాహు కాలం: 10:51:16 - 12:22:34
గుళిక కాలం: 07:48:42 - 09:19:59
యమ గండం: 15:25:07 - 16:56:24
అభిజిత్ ముహూర్తం: 11:58 - 12:46
అమృత కాలం: 06:24:48 - 07:57:44
సూర్యోదయం: 06:17:26
సూర్యాస్తమయం: 18:27:41
చంద్రోదయం: 08:03:36
చంద్రాస్తమయం: 21:05:33
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మేషం
ఆనందాదియోగం: వజ్ర యోగం -
ఫల ప్రాప్తి 13:23:43 వరకు
తదుపరి ముద్గర యోగం - కలహం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments