top of page

25 Jun 2023 Daily Panchang నిత్య పంచాంగము

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹 25, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹


శుభ ఆదివారం, Sunday, భాను వాసరే


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻


🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 12 🍀


23. సముద్రో ధనదో ధాతా మాంధాతా కశ్మలాపహః |

తమోఘ్నో ధ్వాంతహా వహ్నిర్హోతాఽంతఃకరణో గుహః


24. పశుమాన్ ప్రయతానందో భూతేశః శ్రీమతాం వరః |

నిత్యోఽదితో నిత్యరథః సురేశః సురపూజితః


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : విలపించడం అనవసరం - పూర్ణయోగంలో భక్తి సాధన యందు విలపించడం. వ్యాకులపాటు చెందడం వంటి ప్రవృత్తులకు ప్రాధాన్యం లేదు. హృదయంలో తీవ్రమైన ఆకాంక్ష, గాఢానురాగం, భగవత్సంయోగేచ్ఛ.. ఇవన్నీ వుండ వలసినవే కాని, విలపించడం, వ్యాకులపాటు చెందడం అనవసరం. 🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన


కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,


గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,


ఆషాఢ మాసం


తిథి: శుక్ల-సప్తమి 24:26:40 వరకు


తదుపరి శుక్ల-అష్టమి


నక్షత్రం: పూర్వ ఫల్గుణి 10:12:53


వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి


యోగం: వ్యతీపాత 30:07:17 వరకు


తదుపరి వరియాన


కరణం: గార 11:22:34 వరకు


వర్జ్యం: 18:09:36 - 19:55:44


దుర్ముహూర్తం: 17:08:20 - 18:01:00


రాహు కాలం: 17:14:55 - 18:53:40


గుళిక కాలం: 15:36:09 - 17:14:55


యమ గండం: 12:18:38 - 13:57:23


అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:44


అమృత కాలం: 03:02:08 - 04:49:36


మరియు 28:46:24 - 30:32:32


సూర్యోదయం: 05:43:34


సూర్యాస్తమయం: 18:53:40


చంద్రోదయం: 11:29:51


చంద్రాస్తమయం: 00:01:53


సూర్య సంచార రాశి: జెమిని


చంద్ర సంచార రాశి: సింహం


యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ


లాభం 10:12:53 వరకు తదుపరి


మిత్ర యోగం - మిత్ర లాభం


దిశ శూల: పశ్చిమం


✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹



0 views0 comments

Comments


  • Facebook
  • Twitter
  • LinkedIn

©2023 by Dailybhaktimessages2. Proudly created with Wix.com

bottom of page