25 Mar 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Mar 25, 2023
- 1 min read

🌹 25, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చతుర్థి, లక్ష్మీ పంచమి, Vinayaka Chaturthi, Lakshmi Panchami 🌻
🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 12 🍀
21. నమస్తే బలరూపాయ పరేషాం బలనాశినే |
నమస్తే స్వర్గసంస్థాయ నమో భూర్లోకవాసినే
22. నమః పాతాళవాసాయ నిరాధారాయ తే నమః |
నమో నమః స్వతంత్రాయ హ్యనంతాయ నమో నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : శబ్దం ద్వారా ఏకాగ్రత - సాధకుడు ఒక శబ్దం పైన తన చైతన్యాన్ని ఏకాగ్రం చేసేటప్పుడు, దేనిని అభివ్యక్తం చేయ్యడానికి ఆ శబ్దం ఉద్దేశించ బడిందో దాని అనుభవం ఆకాంక్షిస్తూ ఆ శబ్దమందు ఇమిడి యున్న ముఖ్య భావమందు నిమగ్నుడు కావడం అవసరం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
శోభకృత్, వసంత ఋతువు,
ఉత్తరాయణం, చైత్ర మాసం
తిథి: శుక్ల చవితి 16:24:08 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: భరణి 13:20:18 వరకు
తదుపరి కృత్తిక
యోగం: వషకుంభ 24:19:36 వరకు
తదుపరి ప్రీతి
కరణం: విష్టి 16:29:09 వరకు
వర్జ్యం: 25:40:00 - 27:18:48
దుర్ముహూర్తం: 07:54:08 - 08:42:53
రాహు కాలం: 09:19:27 - 10:50:52
గుళిక కాలం: 06:16:38 - 07:48:03
యమ గండం: 13:53:40 - 15:25:05
అభిజిత్ ముహూర్తం: 11:58 - 12:46
అమృత కాలం: 08:31:48 - 10:07:32
సూర్యోదయం: 06:16:38
సూర్యాస్తమయం: 18:27:53
చంద్రోదయం: 08:45:12
చంద్రాస్తమయం: 22:02:48
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మేషం
ఆనందాదియోగం: ధ్వాo క్ష యోగం
- ధన నాశనం, కార్య హాని 13:20:18
వరకు తదుపరి ధ్వజ యోగం -
కార్య సిధ్ధి
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments