26 Aug 2023 : Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Aug 26, 2023
- 1 min read

🌹 26, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 12 🍀
22. బ్రహ్మరుద్రాదిసంసేవ్యః సిద్ధసాధ్య ప్రపూజితః |
లక్ష్మీనృసింహో దేవేశో జ్వాలా జిహ్వాంత్ర మాలికః
23. ఖడ్గీ ఖేటీ మహేష్వాసీ కపాలీ ముసలీ హలీ |
పాశీ శూలీ మహాబాహుర్జ్వరఘ్నో రోగలుంఠకః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : హృదయంలో నుండి తిన్నని పిలుపు = సాధనలో అత్యంత ప్రధానమైన హృదయాంతరం నుండి శ్రద్ధాపూర్వకమైన తిన్నని పిలుపు, ఆకాంక్ష. బహిర్ముఖంగా ప్రసరించే చేతనను అంతర్ముఖంగా ప్రసరింపజెయ్యడం కూడా చాల అవసరమే. అట్టి ర్ముఖత్వంద్వారానే హృదయాంతరమున పిలుపు, దివ్యానుభవం, దివ్య సన్నిధి పొందగలుగుతావు.🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల-దశమి 24:09:52
వరకు తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: జ్యేష్ఠ 08:38:12 వరకు
తదుపరి మూల
యోగం: వషకుంభ 16:26:23
వరకు తదుపరి ప్రీతి
కరణం: తైతిల 13:05:53 వరకు
వర్జ్యం: 16:11:00 - 17:41:36
దుర్ముహూర్తం: 07:41:35 - 08:31:49
రాహు కాలం: 09:09:30 - 10:43:41
గుళిక కాలం: 06:01:07 - 07:35:18
యమ గండం: 13:52:05 - 15:26:16
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:42
అమృత కాలం: 00:03:56 - 01:37:24
మరియు 25:14:36 - 26:45:12
సూర్యోదయం: 06:01:07
సూర్యాస్తమయం: 18:34:40
చంద్రోదయం: 14:26:29
చంద్రాస్తమయం: 00:36:31
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: ముసల యోగం -
దుఃఖం 08:38:12 వరకు తదుపరి
గద యోగం - కార్య హాని , చెడు
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
コメント