🌹 26, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్కంద షష్టి, Skanda Sashti🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం 🍀
ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణః సరసిజాసనసన్నివిష్టః |
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుర్ధృతశంఖచక్రః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : పూర్ణయోగంలో ఏకాగ్రత, ధ్యానము - చైతన్యాన్నీ ఒక ప్రత్యేక స్థితిలోనో గతిలోనో లగ్నం చెయ్యడం ఏకాగ్రత. స్థితికి ఉదాహరణం శాంతి, గతికి ఉదాహరణం ఇచ్ఛ, ఆకాంక్ష. యథార్థ జ్ఞానప్రాప్తికై అంతర్మనస్సు విషయాలను ఈక్షణ చేయడం ధ్యానం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
శోభకృత్, వసంత ఋతువు,
ఉత్తరాయణం, చైత్ర మాసం
తిథి: శుక్ల పంచమి 16:34:32
వరకు తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: కృత్తిక 14:02:14
వరకు తదుపరి రోహిణి
యోగం: ప్రీతి 23:31:24 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: బాలవ 16:38:32 వరకు
వర్జ్యం: 01:40:00 - 03:18:48
మరియు 30:59:00 - 32:40:48
దుర్ముహూర్తం: 16:50:27 - 17:39:16
రాహు కాలం: 16:56:33 - 18:28:04
గుళిక కాలం: 15:25:01 - 16:56:33
యమ గండం: 12:21:57 - 13:53:29
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:45
అమృత కాలం: 11:32:48 - 13:11:36
సూర్యోదయం: 06:15:51
సూర్యాస్తమయం: 18:28:04
చంద్రోదయం: 09:29:20
చంద్రాస్తమయం: 23:00:00
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: ధూమ్ర యోగం - కార్య
భంగం, సొమ్ము నష్టం 14:02:14 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments