26 May 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- May 26, 2023
- 1 min read

🌹 26, మే, May 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 46 🍀
46. ఆగచ్ఛ తిష్ఠ తవ భక్తగణస్య గేహే సన్తుష్టపూర్ణహృదయేన సుఖాని దేహి ।
ఆరోగ్యభాగ్యమకలఙ్కయశాంసి దేహి లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : లీల యందు వైవిధ్యం - సకల భూతముల తోడనూ ఏకత్వమనునది ఆంతరంగిక అనుభూతి. అన్నింటితోనూ ఒకే విధంగా వ్యవహరించాలని దాని అర్థంకాదు. అలా వ్యవహరిస్తే 'ఏనుగూ బ్రహ్మమే, మావటివాడూ బ్రహ్మమే' అన్న కథ మాదిరిగా తయారవుతుంది. మూలమందు అంతా ఒకటే అయినా లీల యందు వైవిధ్యమున్నది. సాధకుడు రెంటినీ గుర్తించడం అవసరం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల-సప్తమి 31:44:17 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: ఆశ్లేష 20:50:37 వరకు
తదుపరి మఘ
యోగం: ధృవ 19:03:34 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: గార 18:31:40 వరకు
వర్జ్యం: 08:15:52 - 10:03:36
దుర్ముహూర్తం: 08:18:11 - 09:10:24
మరియు 12:39:14 - 13:31:26
రాహు కాలం: 10:35:14 - 12:13:08
గుళిక కాలం: 07:19:27 - 08:57:21
యమ గండం: 15:28:54 - 17:06:48
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39
అమృత కాలం: 19:02:16 - 20:50:00
సూర్యోదయం: 05:41:33
సూర్యాస్తమయం: 18:44:42
చంద్రోదయం: 11:10:21
చంద్రాస్తమయం: 00:21:24
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: మృత్యు యోగం - మృత్యు
భయం 20:50:37 వరకు తదుపరి కాల
యోగం - అవమానం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentários