27 Aug 2023 : Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Aug 27, 2023
- 1 min read

🌹 27, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : శ్రావణ పుత్రదా ఏకాదశి, Shravana Putrada Ekadashi 🌻
🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 21 🍀
41. ఆరోగ్యకారణం సిద్ధిరృద్ధి ర్వృద్ధిర్బృహస్పతిః |
హిరణ్యరేతా ఆరోగ్యం విద్వాన్ బ్రధ్నో బుధో మహాన్
42. ప్రాణవాన్ ధృతిమాన్ ఘర్మో ఘర్మకర్తా రుచిప్రదః |
సర్వప్రియః సర్వసహః సర్వశత్రువినాశనః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఆకాంక్ష - పరమేశ్వరుని కోసం పిలుపే ఆకాంక్ష. ఆకాంక్షకు మాటలు అవసరం లేదు. మాటలలో అని అభివ్యక్తం కావచ్చు, కాకపోవచ్చు. అది ఆలోచనా రూపం ధరించ నక్కరలేదు. మనసు పని చేసేటప్పుడు కూడా లోలోపల నిలిచి ఉండగల భావస్ఫూర్తి అది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 21:33:47
వరకు తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: మూల 07:17:56
వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం: ప్రీతి 13:27:56 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: వణిజ 10:51:48 వరకు
వర్జ్యం: 16:04:36 - 17:32:32
దుర్ముహూర్తం: 16:53:33 - 17:43:44
రాహు కాలం: 16:59:50 - 18:33:55
గుళిక కాలం: 15:25:45 - 16:59:50
యమ గండం: 12:17:35 - 13:51:40
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:42
అమృత కాలం: 01:14:52 - 02:45:24
మరియు 24:52:12 - 26:20:08
సూర్యోదయం: 06:01:16
సూర్యాస్తమయం: 18:33:55
చంద్రోదయం: 15:29:29
చంద్రాస్తమయం: 01:36:20
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: సిద్ది యోగం - కార్య
సిధ్ధి , ధన ప్రాప్తి 07:17:56 వరకు
తదుపరి శుభ యోగం - కార్య జయం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentarios